17, జులై 2021, శనివారం

Seetaramaraju : Srivaru Doragaru Song Lyrics (శ్రీవారు దొరగారు)

చిత్రం: సీతారామరాజు (1999)

సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : S.P.బాలసుబ్రమణ్యం, చిత్ర



పల్లవి -: శ్రీవారు దొరగారు అయ్యగారు ఏంటండీ మీ పేరు ఆ చెప్పండి వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముద్దుముద్దుగా అంటాలేండి మీ సరదా తీరేలా డార్లింగ్ గారు డార్లింగ్ గారు గారెందుకే బంగారు వింటుంటే కంగారు గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు డార్లింగ్ కి లింగు లిటుకు లింకులు పెడితే బోరు ఓ మై డియర్ ఓ మై డియర్ చరణం-: ఊ..ఓ ఓనర నగరాల్లోనూ చలిజ్వరం చూడు తెగ కరుస్తున్నదె ఏం చెయ్యేనే ఏ మ్ మ్ మ్ మ్ కలవరం లోన చెలివరం కోరు నస తెలుస్తున్నదే మందియ్యాన ఆ కనుక్కోవా కుశలం కాస్తైనా అత్తుకోను సమయం చూస్తున్న నచ్చావే నాటి నాంచారు ఓ మై డియర్.. చరణం 2-: ఓఓఓ యమ తమాషాల తమ తతంగాల బుస భరించేదెలా ఇంటాయనోఓ ఓ... మ్ మ్ మ్ మిసమిసలోన రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లారునో ఓ నీగారాల సొగసులు ఇవ్వాలా ఇలాంటేలా అనుమతి కావాలా తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారు అబ్బా ఇంకానా ప్యారీ పెళ్ళాం గారు మేరీ శ్రీమతి గారు సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే ప్రియురాలా ఓ మై డియర్ మా వూళ్లో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు డార్లింగ్ కి గారురోద్దంటే తీసేస్తాలే సారు... ఎస్ ఎస్ ఓ మై డియర్.. హాయ్ హాయ్ డియర్ రా మై డియర్ ఎస్ఎస్ డియరు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి