10, జులై 2021, శనివారం

Shivamani : Mona Mona Song Lyrics (మోన మోన మోన)

చిత్రం : శివమణి (2003)

సంగీతం : చక్రి

రచన : చక్రి

గానం : హరిహరన్, కౌసల్య



మోన మోన మోన మీన కనుల సోన

నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా

సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే

మహవీర చూపులతో నా తనువె నీదైతె

నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరాలి

నువ్వాడే సరదా ఆటేదో విన్నెర్ నేనే కావలిమోన మోన


మోన మోన మోన మీన కనుల సోన

నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా


హిమమే ఏదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి

నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి

వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి

వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి

చలిగిలి చేసెను మోన

తొలి ముద్దులకై రాన

చలిగిలి చేసెను మోన

తొలి ముద్దులకై రాన

జరిగేది ఏమైన జరగాలి కలలాగ

ఆనందం అంబరమై నను నేను మరవాల


మోన మోన


మోన మోన మోన మీన కనుల సోన

నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా...



జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి

గగనాన తారల తోడై గలము విప్పి పాడలి

జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి

కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి

బ్రమలె నిజమే అగున బ్రతుకే నీవనుకోన

బ్రమలె నిజమే అగున బ్రతుకే నీవనుకోన

చింతేల ప్రియభామనీ చెంత నేలేన

కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేన


మోన మోన


మోన మోన మోన మీన కనుల సోన

నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా...


సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే

మహవీర చూపులతో నా తనువె నీదైతె

నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరాలి

నువ్వాడే సరదా ఆటేదో విన్నెర్ నేనే కావలిమోన మోన


మోన మోన మోన మీన కనుల సోన

నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి