చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
రచన: కందికొండ
గానం: శంకర్ మహదేవన్, కౌసల్య
అ: సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ చేస్తానే రామరి సోకుల్ని రాబరీ నవ్వేనా నిండు గోదారి ఓ బాలామణి వెల్లువలా రావే మరి నా సోకు గని రానంటె ఎట్టామరి....రి పరువాల పంచాక్షరి...రీ రానంటె ఎట్టామరి..... రి పరువాల పంచాక్షరి...రీ.... ఆ: కమ్ కమ్ కమ్ సుందరా ఆ...ఆ..ఆ.. గుండెల్లో తొందరా హ...హ...
చరణం : 1
అ: చంద్రకళ పైడి వల నీకు నాకు దూరమిలా ఇంకా ఎన్నినాళ్ళు చెప్పవె లీల ఆ: గుండెల్లోచేరి....చేరి... గొడవే చేస్తాలే అ: పున్నమిలో వెన్నెలలా తుంటరి నీ కన్నులిలా పిలిచి చంపుతుంటే ఏం చెయ్యాలి ఆ: చూపులతో చూపు కలపవోయ్ పిల్లడు వలపేదో పంచి పెట్టవోయ్ అ: సన్నజాజి తీగలా అల్లుకుంటే ఆపైనా పోమన్నా పోనే మరి...రి... నిదలొద్దె నీలాంబరీ..... ఆ: కౌగిలంటే ఓ.కె.కాని... నీ కవ్వింతే ఒద్దోయ్ మరి
చరణం : 2
అ: రూపమతి నిన్ను చూసి ఉన్నమతి చెదిరిపోయి మనసే చిన్నపాటి చెరువయ్యిందే ఆ: ఆచెరువులోకి .... లోకిలోకి....చేపయి వస్తాలే అ: కొండపల్లి బొమ్మలాంటి కోమలాంగి నవ్వు విని వయసే నీవైపు పరుగులు తీసె ఆ: ఇన్ స్పైరై పోమాకురోయ్ పిల్లడు ఎస్స్ పైరై పోతావురో ....రో.... అ:ఇంత దూరమొచ్చినాక ఇంటి తలుపులేసుకుంటె బెట్టుచేస్తే ఎట్టామరి...రి...కధలమారి కాదాంబరి....రి ఆ: ఆగకుంటె కట్టెయ్ తాళి...ఇచ్చేస్తా బిగి కౌగిలి
అ: సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ
నువ్వేనా నిండు గోదారి...ఓ బాలామణి
వెల్లువలా రావే మరి నా సోకుగని
రానంటే ఎట్టామరి...రి పరువాల పంచాక్షరి.....రీరీ
రానంటే ఎట్టామరి...రి పరువాల పంచాక్షరి.....రీరీ.....