3, జులై 2021, శనివారం

Thammudu : Edola Undi Song Lyrics (ఏదోలా వుందీవేళ నాలో)

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: సురేంద్ర కృష్ణ

గానం: రమణ గోగుల,సునీత


ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయ ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి  హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి అరే కొంపతీసి లవ్‌లో పడిపోయాడేంటీ పిల్లోయి మది సంగీతం పాడింది పిల్లోయి ప్రేమే నాలో ఆడింది ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయ ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే పిల్లోయి మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైన నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవదా సెలవంటూ సాగదా షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి హే ఆర్ యు ఇన్‌ లవ్  యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయ ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హే ఆర్ యు ఇన్‌ లవ్ హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి అరే మనోడు ఈరేసులో పాడేస్తున్నాడు ఏంటరోయి పిల్లోయి మది సంగీతం పాడింది పిల్లోయి ప్రేమే నాలో ఆడింది లవ్‌లో పడ్డావా . . . అరే లవ్‌లో పడ్డాను లవ్‌లో పడ్డావా . . . యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ లవ్‌లో పడ్డావా . . . అరే లవ్‌లో పడ్డాను లవ్‌లో పడ్డావా . . . యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి