Thammudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Thammudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఏప్రిల్ 2022, బుధవారం

Thammudu : Made In Andhra Student Song Lyrics (ధిగి ధిగి థాకా థాకా)

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: చంద్ర బోస్

గానం: రమణ గోగుల



తే రా రా రా తారారే రా రారా తారారే రా హు హు ..

తే రా రా రా తారారే రా రారా తారారే రా తే రా రా రా తారారే రా రారా తారారే రా తే రా రా రా తారారే రా రారా తారారే రా ధిగి ధిగి థాకా థాకా ధిగి ధిగి థాకా థాకా థా హే ఆంధ్రా విద్యార్థులలో తయారు చేయబడినది అర్ధమ్ వివాటిస్థ నలిగినా డ్రస్సు కొంటా చెదిరినా క్రాఫు కొంటా Evaru anuko nantha vinthaga unte chaltha హే ధిగి ధిగి థాకా థాకా ధిగి ధిగి థాకా థాకా థా ఆంధ్ర విద్యార్థులలో తయారైన ఆరే అర్ధమ్ వివాటిస్థ నలిగినా డ్రస్సు కొంటా చెదిరినా క్రాఫు కొంటా Evaru anuko nantha vinthaga unte chaltha హే లవ్లీ గర్ల్స్ మా టార్గెట్ రిస్సెతున్నా మేము పట్టించుకోము స్పీడ్ అండ్ ఫాస్ట్ అనీ సూథ్రామ్‌తోన్ సెన్సేషన్ శ్రీషిస్థం మా విద్యార్థి జీవితకాల గొప్ప అంటూ మా సాతేవరు మారి లెరాంటు తనూ తలాచినా పానీనీ తప్పక చీజ్ ఆంధ్ర విద్యార్థి రాజు అంటారో ... హే హు హే హూ హే .. హో హో హో హో హో హో హో హో ధిగి ధిగి థాకా థాకా ధిగి ధిగి థాకా థాకా థా హే ఆంధ్రా విద్యార్థులలో తయారు చేయబడినది అర్ధమ్ వివాటిస్థ నలిగినా డ్రస్సు కొంటా చెదిరినా క్రాఫు కొంటా Evaru anuko nantha vinthaga unte chaltha హే ధిగి ధిగి థాకా థాకా ధిగి ధిగి థాకా థాకా థా ఆంధ్ర విద్యార్థులలో తయారైన ఆరే అర్ధమ్ వివాటిస్థ నలిగినా డ్రస్సు కొంటా చెదిరినా క్రాఫు కొంటా Evaru anuko nantha vinthaga unte chaltha రఫ్ మరియు టఫీ మా నైజమ్ రుఫాడిడమ్ మనారిజం ఫ్యాషన్ ప్రపంచ కుర్రాళ్ళు మెమనీ మురిసి మీథో ఛాలెంజ్ చెస్తం Heightu weightu waste antu ma heartlo guttsey best antu ఈ కలాం హీరో అజను బాహుడు అవనక్కర్లేదనిపిస్తాడో .. హే వచ్చి హే పొందండి హే వచ్చి పొందండి హో హో హో హో హో హో హో హో ధిగి ధిగి ... ధిగి ధిగి థాకా థాకా ధిగి ధిగి థాకా థాకా థా హే ఆంధ్రా విద్యార్థులలో తయారు చేయబడినది అర్ధమ్ వివాటిస్థ నలిగినా డ్రస్సు కొంటా చెదిరినా క్రాఫు కొంటా Evaru anuko nantha vinthaga unte chaltha హే ధిగి ధిగి థాకా థాకా ధిగి ధిగి థాకా థాకా థా ఆంధ్ర విద్యార్థులలో తయారైన ఆరే అర్ధమ్ వివాటిస్థ నలిగినా డ్రస్సు కొంటా చెదిరినా క్రాఫు కొంటా Evaru anuko nantha vinthaga unte chaltha డిస్కో టెక్లో రాప్ మరియు పాప్ ప్రతి స్ట్రీట్లో లాలిపాప్ షార్క్ అండ్ స్పార్క్ అనీ సీక్రెట్ థో మీ చిలకాల మనసులు దోచేస్తం మా డేరింగ్ డాషింగ్ చూపించి ప్రియమైన డార్లింగ్ అనిపించి తానా దిలుకు నాచినా లవ్‌రోకరుంటే రాకెట్ స్పీడ్ థో పోతుంటారో హే హు హే హు ..

3, జులై 2021, శనివారం

Thammudu : Kala Kalalu Song Lyrics (కళకళలు కిలకిలలు)

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: చంద్ర బోస్

గానం: బాలసుబ్రహ్మణ్యం


కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి

వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి

.ాముడికి జానకికి పెళ్ళి కుదిరినది

ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది

గల గల కళకళలు కిలకిలలు

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి

వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి

రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది

ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది.. హోయ్


చరణం 1:

నమ్మలేని లోకం నుంచి మహాలక్ష్మిలాగా

అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాకా

ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనకా

అన్నగారు తననేమన్నా ఉరుకోను ఇంకా

నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి అంతా ఓర్పుగా


కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి

వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి


చరణం 2:

మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్ళీ

కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి

ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళీ

అందమైన జంటను చూసి మురవాలి తాళి

విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి


కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి

వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి

Thammudu : Edola Undi Song Lyrics (ఏదోలా వుందీవేళ నాలో)

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: సురేంద్ర కృష్ణ

గానం: రమణ గోగుల,సునీత


ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయ ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి  హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి అరే కొంపతీసి లవ్‌లో పడిపోయాడేంటీ పిల్లోయి మది సంగీతం పాడింది పిల్లోయి ప్రేమే నాలో ఆడింది ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయ ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే పిల్లోయి మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైన నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవదా సెలవంటూ సాగదా షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి హే ఆర్ యు ఇన్‌ లవ్  యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయ ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హే ఆర్ యు ఇన్‌ లవ్ హే ఆర్ యు ఇన్‌ లవ్ యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ టెల్ మి అరే మనోడు ఈరేసులో పాడేస్తున్నాడు ఏంటరోయి పిల్లోయి మది సంగీతం పాడింది పిల్లోయి ప్రేమే నాలో ఆడింది లవ్‌లో పడ్డావా . . . అరే లవ్‌లో పడ్డాను లవ్‌లో పడ్డావా . . . యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్ లవ్‌లో పడ్డావా . . . అరే లవ్‌లో పడ్డాను లవ్‌లో పడ్డావా . . . యస్ యస్ ఐ యామ్‌ ఇన్‌ లవ్

Thammudu : Pedavi Datani Song Lyrics (పెదవి దాటని మాటొకటుంది)

 

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రమణ గోగుల,సునీత


పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా

అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా

మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది 

వినపడదా దాని గొడవ

తలుచుకుని అలసిపోతోందా 

కలుసుకునే చొరవ లేదా

ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి

అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా

అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా


ఇదిగిదిగో కళ్లలో చూడు 

కనపడదా ఎవ్వరున్నారు 

ఎవరెవరో ఎందుకుంటారు 

నీ వరుడే నవ్వుతున్నాడు

ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా

బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా

అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

హే కోయిలా.. ఓ కోయిలా.. 

హే కోయిలా.. ఓ కోయిలా..


Thammudu : Vayyari Bhama Song Lyrics (వయ్యారిభామ నీహంస నడక)

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రమణ గోగుల


వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ ఏ పిల్లా నీ పేరు లవ్‌లీ జారిపోకే చేపల్లే తుళ్లి జాంపండులా వున్నావే బుల్లి ఊరించకే మళ్లి మళ్లి వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదేం తన కోసమేకదా వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆలయలు వై డజంట్ షి టాక్ టు మి మా సిన్నోడుతో వూసులాడవే చిలకా వై డజంట్ షి వాక్ విత్ మి ఈ సంటోడు వెనకే వెళ్లవే కులుకా వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నాచెంతకొస్తుంది ఏమిస్తే తనగాలి మళ్లి ఎగురుకుంటూ ఒళ్లో పడుతుంది ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా పడుచువాణ్ని కొనచూపుగ చూస్తే అరిగిపోదుకదా వై డజంట్ షి లుక్ ఎట్ మి ఒక చూపుచూడవే అమ్మే ఈణ్ని వై డజంట్ షి కేర్ ఫర్ మి ఛీ కొట్టి వెళ్లిపోకే చిన్ని వై డజంట్ షి స్టాప్ ఫర్ మి జర ఆగే ఆగే ఆగే రాణీ వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే ఈన్నే పోని వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే బుల్లో ఈణ్నే వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించవమ్మో ఈణ్నే పోని.