3, జులై 2021, శనివారం

Thammudu : Vayyari Bhama Song Lyrics (వయ్యారిభామ నీహంస నడక)

చిత్రం: తమ్ముడు (1999)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రమణ గోగుల


వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ ఏ పిల్లా నీ పేరు లవ్‌లీ జారిపోకే చేపల్లే తుళ్లి జాంపండులా వున్నావే బుల్లి ఊరించకే మళ్లి మళ్లి వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదేం తన కోసమేకదా వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆలయలు వై డజంట్ షి టాక్ టు మి మా సిన్నోడుతో వూసులాడవే చిలకా వై డజంట్ షి వాక్ విత్ మి ఈ సంటోడు వెనకే వెళ్లవే కులుకా వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నాచెంతకొస్తుంది ఏమిస్తే తనగాలి మళ్లి ఎగురుకుంటూ ఒళ్లో పడుతుంది ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా పడుచువాణ్ని కొనచూపుగ చూస్తే అరిగిపోదుకదా వై డజంట్ షి లుక్ ఎట్ మి ఒక చూపుచూడవే అమ్మే ఈణ్ని వై డజంట్ షి కేర్ ఫర్ మి ఛీ కొట్టి వెళ్లిపోకే చిన్ని వై డజంట్ షి స్టాప్ ఫర్ మి జర ఆగే ఆగే ఆగే రాణీ వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే ఈన్నే పోని వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే బుల్లో ఈణ్నే వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించవమ్మో ఈణ్నే పోని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి