చిత్రం: అబ్బాయిగారు (1993)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
తపన తన మన ఘన అనగా మదన ధన ధన అదే పనిగా పెనవేసుకో........ పెనవేసుకో... తొన తీసుకో చీలకాడనీ చీకటిలో ఓ వో కన్నె పువ్వా కాటేసి పోనా నా తేనె బువ్వ భోం చేసి పోరా....................... శివ శివా ఎంటమ్మ నాలో ఇంత కువ కువా హర హరా ఆందాలకెందుకింత పెర పెరా కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై పరువమేమొ బరువై అది మరువలేని దరువై యెల్లకిళ్ళ పడ్డదమ్మ యెన్నెల బిళ్ల తెల్ల చీర నల్లబోయి పోద్దుటికల్లా తొలి చూపులో....... తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వే ళ... ఓ కన్నె పూవ్వా.... కాటేసి పోనా నా తేనె బువ్వ భోం చేసి పోరా చిమ చిమ చీరమ్మ కుట్టసాగె ప్రియతమా యమ యమ యెడుంది నీలో ఇంత ఘుమ ఘుమ మనసు మసక మసకై తొలి వయసు నడిగే కసిదై వలపు చిలిపి పిలుపై చెవి కోరికెనిపుడె చెలికై గు గు గు గు గూ గు గూ గు గువ్వల చెన్న వుట్టు కొట్టి పెట్టు నాకు యవ్వన వెన్న నడుమందుకో... నడుమందుకో నడకందుకో నడి రేతిరి నవ్విన వేళ ఓ కన్నె పూవ్వా... అ... కాటేసి పోనా.. ఉ.. నా తేనె బువ్వ భోం చేసి పోరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి