చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
తొడతోక్కిడి తోట లోన బుడబుక్కల గాలి వాన గొడుగెక్కడ ఉందొ గానీ గొడవిక్కడ జరిగిపోయే వస్తావా వాటేస్తను మస్తుగా మందేస్తను వస్తావా వాటేస్తను మస్తుగా మందేస్తను తొడిమలలో తొలకరి అందం విసురు చెలి విలా విలా విలా విలా తొడతోక్కిడి తోట లోన బుడబుక్కల గాలి వాన గొడుగెక్కడ ఉందొ గానీ గొడవిక్కడ జరిగిపోయే అరె కొండ గాలికొట్టి నా కొంగు జారుతుంటే నువు తొంగి తొంగి చూడాలయ్యో ప్యార్ కియాతో డర్నా క్యా జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా అరెరరే సన్నజాజిపూలు సందేల పెట్టుకుంటే చెలి చందమామ అందాలయ్యో ప్యార్ కియాతో డర్నా క్యా జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా కొస్తగా కొన్నిస్తను దుస్తులే గుంజేస్తను జింగి చా చక జింగి చా జింగి చా చక జింగి చా చలి పిడుగే తగిలినవేళ కలబడితే అలా అలా అలా అలా తొడతోక్కిడి తోట లోన బుడబుక్కల గాలి వాన గొడుగెక్కడ ఉందొ గానీ గొడవిక్కడ జరిగిపోయే పాల మబ్బులన్ని నీ పాత కోకలైతే నీ కొత్తకోక నేనై వస్తా ముద్దాడు కోరా ముచ్చట్లయ్య మూడు ముల్లేసుకోరా మురిపాలయ్యా పైట చెంగులన్ని నీ పూల పక్కలైతే అరె మల్లెపూలు మత్తైవస్తా పట్టేసుకోరా పరువాలయ్యా అలా చుట్టేసు కోరా బంగారయ్యా హయ్యె హస్తుకో కుమ్మెస్తగా బస్తుకో వళ్ళిస్తగా జింగి చా చక జింగి చా జింగి చా చక జింగి చా చెలి చిలకే పలికిన వేళ జత రుతువే మహా మహా మనోరమ తొడతోక్కిడి తోట లోన బుడబుక్కల గాలి వాన గొడుగెక్కడ ఉందొ గానీ గొడవిక్కడ జరిగిపోయే అరె వస్తావా వాటేస్తను మస్తుగా మందేస్తను తొడిమలలో తొలకరి అందం విసురు చెలి విలా విలా విలా విలా చక జింగి చా చక జింగి చా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి