1, ఆగస్టు 2021, ఆదివారం

Bramha : Chiku Chiku Bandi Song Lyrics ( చిక్కు చిక్కు బండి )

చిత్రం: బ్రహ్మ (1992)

రచన: గురుచరణ్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: బప్పీలహరి



చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి… హమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పు లాడేనండి నట్టిల్లే అదిరేస్తే నడికొప్పె కదలాడి పోయేనండి చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి వంతెనెక్కు తుంటే దాని గంతులెక్కువండి అమ్మమ్మో ఆ ఇంజనులో డైవరికి ఇసురెక్కువా అందాల స్టేషన్లో విందారగించంగా ఆశక్కువా చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి అరె చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి డి డి డి డి పగలు రేయనక చిటపట దరువేస్తే నిద్దర పట్టేదెట్టా హా నలిగిన ఒళ్ళంతా చలివిడి ముద్దైతే పొద్దున లేచేదెట్టా హా హా ఇంజను గుంజుడుకి ఇంట్లో మంచంకి ఉయ్యాల ఊపొస్తది కుదుపుడు ఎంతైనా కుదురుగ పడుకుంటే కునుకే పట్టేస్తాది అమ్మమ్మో ఆ ఊపుల ఉయ్యాలకింక దండాలయ్యో ఈ ఉక్కిరి బిక్కిరి లేక చక్కగ ఉండే ఇంటికి పోదామయ్యో చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి… హా జారిన పైటంచు జండా చూపిస్తే ఆగే బండుంటాదా సిగ్గుల సింగారం సిగెనలిచ్చాక ఓపిక రాకుంటాదా హే హే హే ఓపిక ఎంతున్న రాపిడి తగ్గిస్తే హాయిగా ఉంటాదిగా దూరం ఎంతున్నా భారం లేకుండా జారుకు పోవచ్చుగా ఓలమ్మో ఆ పగడాల బండెక్కి దిగలేనమ్మో హేయ్ కలిసొచ్చే ఇంట్లోకి నడిసొచ్చే ఇల్లాలికి స్వాగతమమ్మో చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి… హమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పు లాడేనండి నట్టిల్లే అదిరేస్తే నడికొప్పె కదలాడి పోయేనండి ఆరెరరెరే చిక్కు చిక్కు బండి – చిక్కు చిక్కు చిక్కు దాని దూకుడెక్కువండి – డి డి డి వంతెనెక్కు తుంటే – హా హా హా దాని గంతులెక్కువండి – హొయ్ హొయ్ హొయ్ అమ్మమ్మో ఆ ఇంజనులో డైవరికి ఇసురెక్కువా అందాల స్టేషన్లో విందారగించంగా ఆశక్కువా హా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి