2, ఆగస్టు 2021, సోమవారం

Manasunna Maaraju : Nenu Gaali Gopuram Song Lyrics (నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం)

చిత్రం: మనసున్న మారాజు(2000 )

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: 

గానం: ఉదిత్ నారాయణ్,  అనురాధ పౌడ్వాల్  




నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం కోరుకున్నా ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేశా ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా... నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం మాఘమాస వేళ ఈ మంచు తెరలలోన యవ్వనాల బాలా నీ పెదవులందుకోన పులకరింత పూజ ఈ పూట చేసుకోరా కలవరింతలన్ని నే కౌగిలించు కోనా మాయో ఏమి మాయో ఎంతో హాయో ఈ బంధం నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం ఓ ప్రియా... నా ప్రియా... యా యా  నీ దాన్నైపోయా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం కోరుకున్నా ఈ దినం ఈ వసంత వేళ నీ వయసు పూలు పూసే పూలగాలినీవో నా వలపు వీణ ఊదె ప్రేమమందిరాన కుడికన్ను అదిరెనేల పెళ్లిమండపాన కుడికాలు పెట్టిరావ నీవే నాకు నీవే సాగిరావే నాకోసం దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం ఓ ప్రియా... నా ప్రియా... యా యా  నీ వాడ్నైపోయా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం కోరుకున్నా ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేశా ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా... నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి