2, ఆగస్టు 2021, సోమవారం

Tapassu : Talukkumannadi Kulukula tara song Lyrics (తళుకుమన్నది కులుకుల తార)

చిత్రం:తపస్సు(1995)
సంగీతం: కోటి
గానం:  మనో


పల్లవి: లలలల....లలలల....లలలల లలలల....లలలల....లలలల తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్ ❤️❤️రావే కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార చరణం:1 నేడే కొండా కోన తోడుగా ఎండా వాన కూడగా ఈడుజోడుగా ఎన్నో ఊసులాడగా తోడునీడగా ఈడు గోదారి పొంగింది చూడు నాదారికొచ్చింది నేడు ఆశ తీరగా ప్రేమ మాగాణి పండింది నేడు మారాణి పారాణితోటి నన్ను చేరగా గువ్వల జంటగా ఓ.... సాగే వేళలో నవ్వుల పంటగా ఓ❤️❤️రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార చరణం:2 రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు జల్లగా ముద్దే నేడు తియ్యగా తెరే తీయగా గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా కోటి మందార గంధాల తోటి అందాల చందాలు నాకు కానుకీయగా ఊహల లాహిరి ఓ.... ఊగే వేళలో ఊపిరి నీవుగా ఓ❤️❤️రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్❤️❤️రావే కిరణ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి