చిత్రం:- నచ్చావులే(2008)
సాహిత్యం:- భాస్కరభట్ల రవికుమార్
గానం:- జెస్సీ గిఫ్ట్
సంగీతం:- శేఖర్ చంద్ర
పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి Ninety స్పీడులో పద్మావతి నీ ఇంటిముందు బ్రేకువేస్తా పద్మావతి సింగిలారన్ కొడతా సిగ్నలే ఇస్తా కిస్సులెట్టి గాల్లోన నీకు పంపుతా యస్ అంటే ఆ యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి తొమ్మిది ముప్పావు చిత్రావతి నేను చింతల్‌బస్తి వచ్చేశా చిత్రావతి చీర దోపు కట్టుకోవే చిత్రావతి నువ్వు చీపిరట్టి చిమ్ముకోవే చిత్రావతి బ్యాకు personality front municipality ఫిగరుమాత్రమదిరింది పిచ్చ క్వాలిటీ యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా తొమ్మిది ముప్పావు చిత్రావతి నేను చింతల్‌బస్తి వచ్చేశా చిత్రావతి గచ్చిబౌలి వచ్చానె గంగావతి గంటపది కొట్టిందే గంగావతి ఘాఘ్రా చోళీలొ గంగావతి నువ్వు గసగసాల గంపవే గంగావతి నువ్వు పట్టుకునే బుక్సులా పెట్టుకునే హుక్సులా రుద్దుకునే లక్సులా ఫిక్సైపోతా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా గచ్చిబౌలి వచ్చానె గంగావతి గంటపది కొట్టిందే గంగావతి నాన్న నాని నాన్న నాన్న నాని నాన్న పావుతక్కువ పదకుండే హైమావతి టెన్షనుగా టైముకొచ్చా హైమావతి హై హీల్సువేసుకుంటే హైమావతి నువ్వు నాకంటే హైటేలే హైమావతి స్టూలు తెచ్చుకుంటా నిచ్చెనేసుకుంటా నా తిప్పలేవో పడుతూనే అందుకుంటా యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా పావుతక్కువ పదకుండే హైమావతి టెన్షనుగా టైముకొచ్చా హైమావతి నాన్నానినా నాన నాన్ననినా నాన నాన్ననినా నాని నాన్నా నాన్నానినా నాన నాన్ననినా నాన నాన్ననినా నాని నాన్నా గంట తక్కువొంటిగంట రత్నావతి గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి జడగంటలలా ఊగుతుంటే రత్నావతి నాకు మెంటలెక్కి పోతోందే రత్నావతి నీకు మల్లెమొగ్గలిస్తా పిల్లిమొగ్గలేస్తా నాకు బుగ్గ మీద బుగ్గ పెట్టు బోలెడిస్తా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా గంట తక్కువొంటిగంట రత్నావతి గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి లింగులింగునొచ్చావా లీలావాతి లంచ్ టైము అయ్యిందే లీలావాతి నీ లిప్పుస్టిక్కు అదిరింది లీలావతి నా లిప్పు మీద లిప్పెట్టేయ్ లీలావతి నీకు మేనిక్యూర్ చేస్తా పీడీక్యూర్ చేస్తా కేరళ అయుర్వేద మసాజ్ చేస్తా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా బోరబండ వస్తానే భద్రావతి నువ్వు బస్సెక్కె టైమైందే భద్రావతి నీ పక్క సీటు నాకుంచే భద్రావతి నిన్ను ఆనుకుని కూర్చుంటా భద్రావతి నేను పళ్ళుతోముకొచ్చా పౌడర్రాసుకొచ్చా నూనె పెట్టి నున్నంగ దువ్వుకొచ్చా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా సంజీవయ్య పార్కులో షీలావతి సాయంకాలం అయిదయిందే షీలావతి సెంటు కొట్టుకొస్తానే షీలావతి మనం సైడుకెళ్ళిపోదామే షీలావతి నీకు పుల్ల అయిసు తెస్తా పీచుమిఠాయిస్తా నిన్ను ఎత్తుకోని మొక్క జొన్న పొత్తులిస్తా యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా సంజీవయ్య పార్కులో షీలావతి సాయంకాలం అయిదయిందే షీలావతి🌷🌺🌹.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి