చిత్రం : నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం : హరిహరన్, కవిత కృష్ణమూర్తి
నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నువు తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ
నీ నడకను చూస్తే ఆ సోంపును చూస్తే నా గుండెల్లోనా బులబాటం తెచ్చెనె ఓ..పృఇయుడా ఏ నాడు అన్నానా చెయి పడితే చేయి జారి పోతానా నువు కులుకుతు సై సై అంటె నె తకదిమి తాళం వేస్తే నీ చీరలె నడువొంపులో పడతాను పసి బొమ్మ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ
నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ పగలంతా ఒకతే గిలిగింత రాతృఅయ్యిందంటే తుళ్ళింతా ఒళ్ళంతా తడిమితె పులకింత కుట్టేస్తా ఉంది తనువంత నీ పరువం బరువెక్కిపోతె లలనా ఈ చలిలో కాట్టెక్క ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటె పెళ్ళాడు నువు సైయ్యాటలే సర్కారు బుల్లోడా నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నువు తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి