Narasimha Naidu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Narasimha Naidu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఆగస్టు 2021, ఆదివారం

Narasimha Naidu : Ninna Kuttesinaadi Song Lyrics (నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది

చిత్రం : నరసింహ నాయుడు (2001)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: భువనచంద్ర

గానం : హరిహరన్, కవిత కృష్ణమూర్తి




నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నువు తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ

నీ నడకను చూస్తే ఆ సోంపును చూస్తే నా గుండెల్లోనా బులబాటం తెచ్చెనె ఓ..పృఇయుడా ఏ నాడు అన్నానా చెయి పడితే చేయి జారి పోతానా నువు కులుకుతు సై సై అంటె నె తకదిమి తాళం వేస్తే నీ చీరలె నడువొంపులో పడతాను పసి బొమ్మ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ

నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ పగలంతా ఒకతే గిలిగింత రాతృఅయ్యిందంటే తుళ్ళింతా ఒళ్ళంతా తడిమితె పులకింత కుట్టేస్తా ఉంది తనువంత నీ పరువం బరువెక్కిపోతె లలనా ఈ చలిలో కాట్టెక్క ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటె పెళ్ళాడు నువు సైయ్యాటలే సర్కారు బుల్లోడా నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నువు తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ

23, జులై 2021, శుక్రవారం

Narasimha Naidu : Chilakapachakoka Song Lyrics (చిలక పచ కోక పెట్టినది కేక)

చిత్రం : నరసింహ నాయుడు (2001)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: భువన చంద్ర

గానం : మనో, రాధిక 



చిలక పచ్చ కోక పెట్టినది కేక

చిలక పచ్చ కోక పెట్టినది కేక

తోడులేక బాలకృష్ణుడ

రెండు జల్లా కైక రెచ్చినది కాక 

పంచుకోవే పాల మీగడ

రా రా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ 

నీధే నా పట్టు పావడా 

వస్తే నా పూల జంగిడి 

నీ తస్సా చెక్క 

ఇస్తావ ముంత మామిడి

చిలక పచ్చ కోక పెట్టినది కేక


చంపకమాల ఛంపకేవెల

చాతుముద్ధులోనే ఉంధీ ఘాటు మసాలా

కొంటె గోపాల ఆపార గోళ

సరసానికి ఉందిరయ్యో వేల పాల

వద్ధాకోచేసి హద్ధు ఉందంటే 

తిక్కరెక్చిపోద ఒసేయ్ తూగుతుయ్యాల 

వధూ వధన్నా ముధు పెట్టేసే

మగసిరి నీకుందిగా మురళి లోల

పిల్ల చూస్తే జామకాయలే దీంతస్శడియ్య 

కొరక పోతే మిరపకయ్లే 

చెయ్యేస్తె పులకారింతలే 

ఈ పిల్ల గాడు నందమూరి నాటు బాంబ్ లే

చిలక పచ్చకోక పెట్టినది కేక

తోడులేక బాలకృష్ణుడ

రెండు జల్లా కైక రెచ్చినది కాక 

పంచుకోవే పాల మీగడ


నిన్ను చూశాకే వెన్ను మీటకే

ఆడ తనంలోని సుకం తెలిసింధాయ్యో

చెంగు పట్టకే చెంప గిల్ళకే

మోజు వేటలో మజా మరిగణమ్మో

పలు కావాలా పళ్ళు కావాలా 

పళ్ళు పాల తోటి పడుచు పిల్ల కావాలా

చెంత చేరలే చిందు లెయ్యాలె

దాచుకున్న అందాలు దోచిపెట్టలే

ఏడుల్లా అందగత్తేని నీ సోకు మాడ 

ముట్టుకుంటే అత్తిపతిని 

హా రవేణా సోంపాపిడి

నువ్వోద్డన్న చేసేస్టా వీర ముట్టడి


చిలక పచ్చకోక 

పెట్టినది కేక

చిలక పచ్చ కోక పెట్టినది కేక

తోడులేక బాలకృష్ణుడ

రెండు జల్లా కైక రెచ్చినది  కాక 

పంచుకోవే పాల మీగడ

రా రా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ 

నీధే నా పట్టు పావడా 

వస్తే నా పూల జంగిడి 

నీ తస్సా చెక్క 

ఇస్తావ ముంత మామిడి

రా రా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ 

నీధే నా పట్టు పావడా

Narasimha Naidu : Abba Abba Andam Debba Song Lyrics (అబ్బ అబ్బ అందం దెబ్బ)

చిత్రం : నరసింహ నాయుడు (2001)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వెన్నెలకంటి

గానం : శంకర్ మహదేవన్, సుజాత 


అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొలంత నన్ను తడిమిందబ్బా హోయ్... అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ మొగ్గ విచ్చిన బుగ్గ పండులో నిగ్గులేరుకుంట అగ్గి రేపిన సిగ్గు చెండుతో లగ్గమాడుకుంట పలక మారిన పదును తీరిన పండు తుంచమంట చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట హేయ్. పండగ నీ ఈడు పండగే ఈ నాడు చూపుతో చూలించేస్త చూడమ్మడు నడుమునే పట్టాల నలుగులే పెట్టాల పొడిమినే తుంచేయ్యాల తొలిజాముుల హేయ్... అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ కులుకులూరిలో తళుకుపేటలో మెలికలేసుకుంట ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంట సొకుతోట ఆకు చాటులో పిందె ఉన్నదంట కొమ్మవంచి ఈ గుమ్మ సొగసునే కొయ్యమన్నదంట హేయ్. పిందెనే కాయిస్తా కాయ్యినే పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందిస్తా వరసలే కలిపేయి వయసునే దులిపేయి వగరుగా ఉందో ఈడు వేసై చెయ్యి అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొలంత నన్ను తడిమిందబ్బా

22, జూన్ 2021, మంగళవారం

Narasimha Naidu : Kokkokomali Song Lyrics (కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో )

 చిత్రం : నరసింహ నాయుడు

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఉదిత్ నారాయణ్, సుజాత



కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొకోరిక చిట్టిక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నీ మాయదారి హయిలీలలో కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొకోరిక చిట్టిక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో నీ దేహంతో స్నేహం కావాలింకా ఐపోతానే నేని కోక రైకా కలివిడిగా ను కలబడగా అతిగా నిలవదికా చెలి అరమరికా రశికా.. నిగనిగ నై పూల సొగసులతో పక్కు మిలమిలలాడే ఈడు జాడ చూడనీయక కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో సింగం లాగా ఎంటా వీరావేశం శృంగారం లో చూపించాలా రోషం దుడుకు తనం మా సహసగునం చిలకా బెదరకలా ఇది చిలిపితనం కులుకా సరసకు విందుకు సమరం ఎందుకు తహతహ తాపం తాళలేని తీపి హింస లా ......... కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొకోరిక చిట్టిక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నీ మాయదారి హయిలీలలో