1, ఆగస్టు 2021, ఆదివారం

Pelli Pustakam : Srirastu Subhamastu Song Lyrics (శ్రీరస్తు శుభమస్తు)

చిత్రం: పెళ్లి పుస్తకం (1992 )

సంగీతం: కేవీ మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికినింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి