20, ఆగస్టు 2021, శుక్రవారం

Sangarshana : Sannajaji Pandri Kinda Song Lyrics (సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా)

చిత్రం:  సంఘర్షణ (1983)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  ముద్దులివ్వకుంటే ముల్లు గుచ్చుకుంటదీ  కాదు కూడదంటే కాలి కస్సుమంటదీ  ఒప్పుకోవమ్మా తప్పుకోకమ్మా  పైట లాగకుంటే పల్లె ఎత్తుకుంటదీ హా హా హహా గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ హొయ్ హొయ్ హొయ్ హొయ్  అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా చీకటి పిచ్చి ముదిరిందంటే  వెన్నెల పెళ్ళి కుదిరిందంటే  కొత్తలవాటు కొంపకు చేటూ ఊ  అయినా తప్పదు ఆటుపోటూ  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా అరె దూరి దూరి పోయావంటే పాములుంటాయ్  గాజు చిట్లకుండా మోజు తగ్గనంటదీ  ఇద్దరున్న కాడా హద్దులెందుకంటదీ  బెట్టు చాలయ్యా నన్నంటుకోవయ్యా తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ హా హా హహా అందమైన ఈడు అప్పుపెట్టమంటదీ హొయ్ హొయ్ హొయ్ హొయ్  పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో  రెప్పలగంట కొట్టిందంటే  జంటకు గంట గడవాలంటే  వాముల పాటు పాముల కాటూ  వయసుల వాటు ప్రేమల కాటూ  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి