1, ఆగస్టు 2021, ఆదివారం

Seethakoka Chilaka : Saagara Sangamame Song Lyrics (సాగర సంగమమే)

చిత్రం : సీతాకోక చిలుక (1981)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి... కలలే అలలై ఎగసిన కడలికి కలలో... ఇలలో... కలలో... ఇలలో... దొరకని కలయిక సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే కన్యాకుమరి నీ పదములు నేనే .ఆ.ఆ.ఆ.ఆ. కన్యాకుమరి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ సుమ సుకుమారీ నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళ అలిగిన నా తొలి అలకలు నీలొ పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ... సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శ్రుతిలో నా రతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగ వెలిగిన వేళ పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ సాగర సంగమమే... ప్ర...ణ... య సాగర సంగమమే సాగర సంగమమే ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి