1, ఆగస్టు 2021, ఆదివారం

Seethakoka Chilaka : Alalu Kalalu Video Song Lyrics (అలలు కలలు ఎగసి ఎగసి)

చిత్రం : సీతాకోక చిలుక (1981)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: వాణీ జయరామ్, ఇళయరాజా



మమపా పపపా గమప గమగసా నినిసాసస గగసాసస నీసగాగ మమపా సాస నీని పాప మామ గాగ సాస నీసా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే సాసాస నీనీని పాపాప మామామ గాగాగ సాసాస నీసా పగలూ రేయీ మురిసీ మెరిసే సంధ్యారాగంలో సగపామపపామగపామపపపనిసనిపదనిపమాగా ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో తనన ననన ననన ననన తనన ననన నాన అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే పగలూ రేయీ మురిసీ మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే తనన ననన ననన ననన తనన ననన నాన తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే ఆ..ఆ..ఆ..ఆ.... ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ.ఆ.ఆ.ఆ... నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా నా పుత్తడి బొమ్మా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే సగమగసాససాసస నిసనిని సగమగసాససాసస సగమగసాససాసస నిసనిని సగమగసాససాసస దనిస దనిస దనిస దనిసద దనిస దనిస దనిస దనిసద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి