11, ఆగస్టు 2021, బుధవారం

Seetharamaiah Gari Manavaralu : Badharagiri Ramayya Song Lyrics (బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ)

చిత్రం : సీతారామయ్య గారి మనుమరాలు (1991)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవళ్ళు తొక్కింది గోదారి గంగ పాపికొండల కున్న పాపాలు కరగంగ పరుగుళ్ళు తీసింది భూదారి గంగ సమయానికి తగు పాట పాడెనే సమయానికి తగు పాట పాడెనే చరణం: 1 త్యాగరాజుని లీలగ స్మరించునటు సమయానికి తగు పాట పాడెనే పప మగ రిరి మగరిరి ససదద సస రిరి సరిమ సమయానికి తగు పాట పాడెనే ధీమంతుడు ఈ సీతా రాముడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు పాట పాడెనే దద పదప పదపమ మపమగ రిరి రిపమ పప సరిమ సమయానికి తగు పాట పాడెనే రారా పలుక రాయని కుమారునే ఇలా పిలువగనొచ్చని వాడు సమయానికి తగు పాట పాడెనే దపమ పదస దదపప మగరిరి ససస దదప మగరిరి సస సదప మపదసస దరిరి సనిదస పద మప మగరిరిమ సమయానికి తగు పాట పాడెనే చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు చిలకంటి మనవరాలు సదాగ లయలతెల్చి సుతుండు చనుదెంచునంచు ఆదిపాడు శుభ సమయానికి తగు పాట పాడెనే సద్భక్తుల నడతలే కనెనే అమరికగా నా పూజకు నేనే అలుకవద్దనెనే విముఖులతో చేరబోకుమని వెదకలిగిన తాలుకొమ్మనెనే తమాషామది సుఖదాయకుడగు శ్రీ త్యాగరజనుతుడు చెంతరాకనే సా బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవళ్ళు తొక్కింది గోదారి గంగ పాపికొండల కున్న పాపాలు కరగంగ పరుగుళ్ళు తీసింది భూదారి గంగ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి