Sri Ramadasu : Antha Ramamayam Song Lyrics (అంతా రామమయం)
చిత్రం : శ్రీ రామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అంతా రామమయం!ఈ జగమంతా రామమయం!!రామ రామ రామ రామ రామ రామ రామఅంతా రామమయం .ఈ జగమంతా రామమయం!అంతా రామమయం .ఈ జగమంతా రామమయం!!అంతా రామమయం!!!అంతరంగమున ఆత్మారాముడు.రామ రామ రామ రామ రామ రామ రామఅనంత రూపముల వింతలు సలుపగరామ రామ రామ రామ రామ రామ రామసోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులుఅంతా రామమయం .ఈ జగమంతా రామమయం!అంతా రామమయం!!ఓం నమో నారాయణాయ!ఓం నమో నారాయణాయ!!ఓం నమో నారాయణాయ!!!అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగనదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములుఅంతా రామమయం .ఈ జగమంతా రామమయం!రామ రామ రామ రామ రామ రామ రామ!సిరికిన్ జెప్పడు.శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడుఏ పరివారంబును జీరడు.అభ్రకపతిన్ బంధింపడుఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ.నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ.గజప్రాణావనోత్సాహియై!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి