చిత్రం : శ్రీ రామదాసు (2006)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సంప్రదాయకమైన పాట
గానం: ప్రణవి
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ… || 2 || శేషతల్ప సుఖనిద్రిత రామ… బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ… || 2 || రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ… ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ… హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ… హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ… రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి