2, ఆగస్టు 2021, సోమవారం

Sultan : O Kaliki Rama Chilakasong Lyrics (ఓ కలికి రామ చిలక)

చిత్రం: సుల్తాన్  (1999 )

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం:  ఉదిత్ నారాయణ్, చిత్ర



ఓ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గు పడక ఓ కొదమ గోరువంక నా వయసు వెంట పడక మాపటి సరసం ముదిరాక రేపటి విషయం తెలిశాక రాసలీలకే రాయభారమా రాతిరెలకివ్వు కానుక ఓ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గు పడక ఓ కొదమ గోరు వంక నా వయసు వెంట పడక ఏమి హోయలో అన్నెన్ని లయలో అనక చూస్తుంటే ఏమి ప్రియలో ఎమేమి ప్రీయలో ఏదురు చూస్తుంటే కోక రైక కట్టినడు గొరంతలో కోరిందంత చుసినడు కొండంత లో పడుచు హంస భలే నడిచి పోయె ఓ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గు పడక ఓ కొదమ గోరువంక నా వయస్సు వెంట పడక చూపు తెలుపు నీ కోడే పిలుపు కన్ను కొడుతుంటే మూతి అలక నీ ముక్కు పుడక మోజు పెడుతుంటే వటేస్తుంటే వాడి వేడి వడ్డిoతలు తూనిగమ్మ తుల్లి వాలే తుల్లింతలు అంత జానవులే ఓ ఆదను వాలే ఓ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గు పడక ఓ కొదమ గోరు వంక నా వయసు వెంట పడక మాపటి సరసం ముదిరాక రేపటి విషయం తెలిసాక రాస లీలకె రాయభారమా రాతి రెలకివ్వు కానుక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి