చిత్రం: అల్లరి పిడుగు(2005 )
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సాహితి
గానం: మల్లికార్జున్,శ్రీ వర్ధిని
నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికడే ...2. . ఆహా... హా. ఆహా. హా.. హా. ఆ........ నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికడే...2.. ఆహా... హా. ఆహా. హా.. హా. ఆ........ వాలు కన్నుల వన్నెలాడి వే వగాలే చాలు నెరజాన దొర ఆశల దొంగ చూపుల దొర వే నీవు అనుకోనా వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా ప్రేమించే శృంగారమా రమ్మంటే చిరు కోపమా మహా పింకీ మగువలు మీరు మరి కేలే ఆ తలబిరుసు మనసైతే మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికడే ... ఆహా... హా. ఆహా. హా.. హా. ఆ........ ఆరు బయట ఎలా కన్ను గీటడము అవురా మీకు మరియాద కంటి సైగ కె పైట జారడం అయినా తమకు బాగుందా పైపైకి పరిహాసమా బెటంత చెల్లి కోసమా పెదవుల్లో దరహాసమా అది కూడా ఓ వేశమా మహారాజువులు మీరు మరి నాకు లొంగక పోరు పరువాల మేనక గారు నన్ను ఇంకా వీడి పోలేరు నేడే ఈనాడే కలిపింది కన్ను చెల్లి నేడే నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికడే ... ఆహా... హా. ఆహా. హా.. హా. ఆ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి