2, ఆగస్టు 2021, సోమవారం

Yamadonga : Rabbaru Gajulu Song Lyrics (రబ్బరు గాజులు రబ్బరు గాజులు )

చిత్రం : యమదొంగ (2007)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: దలేర్ మెహందీ ,ప్రణవి ఆచార్య



రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేయ్ రో వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేలకి పట్టెయ్ రో తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో రయ్ రయ్... రయ్ రయ్... రాజూగారి ఏనుగు మీద రయ్ రయ్ రప్పారై రయ్ రయ్ రప్పారై అని ఊరేగిస్తానే పిల్లా రాణీగారీ పానుపుమీద దాయి దాయి అమ్మా దాయి దాయి దాయి అమ్మా దాయి అని బజ్జోబెడతానే పిల్లా అట్టాగంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజౌతానా అంతందంగా అలుసవుతానా బీ హానీ నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి జుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్లి డీ డీ డిక్కుమ్ డీ డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్లా డీ డీ డిక్కుమ్ డీ, డీ డీ డిక్కుమ్ డీ ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ పీ పీ డుండుం పీ అని పెళ్ళాడేద్దామే పిల్లా అట్టా చెబితే సెట్టైపోతా పుస్తేకడితే జట్టైపోతా ఆకులోన వక్కైపోతా దా అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా ధూమ్ అని ధామ్ అని జబ్బలు జబ్బలు తగిలించేస్తాలే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు... తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు... తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి