Yamadonga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yamadonga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2021, సోమవారం

Yamadonga : Nunugu Misalodua Song Lyrics (నూనూగు మీసాలోడు)

చిత్రం : యమదొంగ (2007)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: ఎం. ఎం. కీరవాణి , సునీత



డ డ డ డి డి డి డు డు డు డు… డ డ డ డి డి డి డు… నూనూగు మీసాలోడు… నీ ఈడు జోడైనోడు… నీవైపే వస్తున్నాడు… కళ్ళల్లో కసి వున్నోడు… కండల్లో పస వున్నోడు… వచ్చేసాడొచ్చేసాడు… నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు జొన్న పొత్తులతోటి గూడే కట్టి… ఏంచేస్తాడు… ఇచ్చేస్తాడు… నూనూగు మీసాలోడు… నీ ఈడు జోడైనోడు… నీవైపే వస్తున్నాడు… చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే… చెప్పుకొచ్చి ఆరా తీస్తాడు… బిందె నిండి పోయిందంటే బరువు మొయ్యలేవంటూ… సాయం చేస్తే తప్పేంటంటాడు… సాయమేమి కాదోయ్… చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనే ఆడిస్తాడు… తస్సదియ్య అక్క… అక్కరలేదే తిక్కా… ఇకపై ఆ పనినే కానిస్తాడు… పెద్ద దొంగోడమ్మ దొంగోయ్ బుల్లోడు… ఇంత బంగారమే ముందే వుంటే… ఏంచేస్తాడు… దోచేస్తాడు… ఆ… నూనూగు మీసాలోడు… ఆ… నీ యీడు జోడైనోడు… ఊమ్… నీవైపే వస్తున్నాడు… డు… ఊమ్… కళ్ళల్లో కసి వున్నోడు… ఊమ్… కండల్లో పస వున్నోడు… ఊమ్… వచ్చేసాడొచ్చేసాడు… డు… ఇంకా ఏంచేస్తాడో మళ్ళి ఈనాడు… లంకెబిందెల్లోన పాలే పోసి… ఏంచేస్తాడు… తోడేస్తాడు… ఓ రోజు… రేయిపూట సినిమా హాల్లో… రెండో ఆట కెళ్ళాక… సీటు ఇచ్చి కూర్చోమన్నాడు… సచ్చినోడు… పాపమేమి చేసాడండి… పల్లెటూరి చిన్నోడు… పాప్కార్న్ పొట్లం ఇచ్చాడు… ఇచినట్టే ఇచ్చి… మీద మీద పోసి… అరరే అరరే అని తడిమేసాడు… అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నావ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు… ఎంత నాతోడైన వీడే నావోడు ఇంత బంగారమే సొంతం ఐతే… ఏంచేస్తాడు… దాచేస్తాడు… ఊమ్… నూనూగు మీసాలోడు… ఊమ్… నీ ఈడు జోడైనోడు… ఊమ్… నీవైపే వస్తున్నాడు… డు… ఊమ్… కళ్ళల్లో కసి ఉన్నోడు… ఊమ్… కండల్లో పస వున్నోడు… ఊమ్… వచ్చేసాడొచ్చేసాడు… డు… వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు… కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు… నట్టింట్లోనే తిష్ఠేస్తాడు…

Yamadonga : Nachore Nachore Song Lyrics(నాచోరే నాచోరే)

చిత్రం : యమదొంగ (2007)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: భువనచంద్ర

గానం: దీపు, గంగ



నాచోరే నాచోరే ఓ… ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ ఎవడీ కసి దొంగా… కసి రసికత పోసిన దొంగ అంత కల్లోలంగా అనుకుంటే దోచే యమ యమ దొంగ నాచోరే నాచోరే ఓ… ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ… నాచోరే నాచోరే ఓ… ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ… దొంగ Wanna baby now… పెదవి కరిగించీ… మధువు కురిపించీ… మదిని మరిగిచీ… నిదుర తరలించీ… ఏక్ పల్… ఇక పాకి వస్తా ఏక్ పల్… సెగ బాకీలిస్తా ఏక్ పల్… సుఖ శోకాలే తెస్తా… ఓహ్… ఓహ్… ఓహ్… ఓహ్… ఏక్ పల్… నిను మాటాడిస్తా ఏక్ పల్… మొహమాటాడిస్తా ఏక్ పల్… సిరి మూటలు విప్పిస్తా… త… త… త… తా… నాచోరే నాచోరే ఓ… ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ… దొంగ ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ… దొంగ రసిక గుణ రామ… సరస కుల సామా… వలపు రణ ధీమా… మొదలు పెడదామా… దిల్బర… పొరపాటౌతున్నా దిల్బర… పరిపాటౌతున్నా దిల్బర… చెలి పాటలు ఆగేనా… ఓహ్… ఓహ్… ఓహ్… ఓహ్… దిల్బర… తడబాటౌతున్నా దిల్బర… తడి బాటౌతున్నా దిల్బర… విడిపోడం జరిగేనా… ద… ద… దా… నాచోరే నాచోరే ఓ… ఎవడీ గజ దొంగా… తెగ కాకలు తీరిన దొంగ ఎవడీ దొర దొంగా… దర్జాగా దూరిన దొంగ ఎవడీ కసి దొంగా… కసి రసికత పోసిన దొంగ అంత కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ

Yamadonga : Rabbaru Gajulu Song Lyrics (రబ్బరు గాజులు రబ్బరు గాజులు )

చిత్రం : యమదొంగ (2007)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: దలేర్ మెహందీ ,ప్రణవి ఆచార్య



రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేయ్ రో వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేలకి పట్టెయ్ రో తట్టెలు నిండుగ బుట్టలు నిండుగ మొగ్గలు పట్టుకు వచ్చేయ్ రో నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో రయ్ రయ్... రయ్ రయ్... రాజూగారి ఏనుగు మీద రయ్ రయ్ రప్పారై రయ్ రయ్ రప్పారై అని ఊరేగిస్తానే పిల్లా రాణీగారీ పానుపుమీద దాయి దాయి అమ్మా దాయి దాయి దాయి అమ్మా దాయి అని బజ్జోబెడతానే పిల్లా అట్టాగంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజౌతానా అంతందంగా అలుసవుతానా బీ హానీ నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి జుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్లి డీ డీ డిక్కుమ్ డీ డీ డీ డిక్కుమ్ డీ అని లవ్వాడేద్దామే పిల్లా డీ డీ డిక్కుమ్ డీ, డీ డీ డిక్కుమ్ డీ ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ పీ పీ డుండుం పీ అని పెళ్ళాడేద్దామే పిల్లా అట్టా చెబితే సెట్టైపోతా పుస్తేకడితే జట్టైపోతా ఆకులోన వక్కైపోతా దా అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా ధూమ్ అని ధామ్ అని జబ్బలు జబ్బలు తగిలించేస్తాలే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు... తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు... తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

Yamadonga : Olammi Thikka Song Lyrics ( ఓలమ్మితిక్కరేగిందా)

చిత్రం : యమదొంగ (2007)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: భువనచంద్ర

గానం: Jr.N.T.రామరావు ,మమత మోహన్ దాస్



పల్లవి:     అబ్బయా     ఆఁ     అబ్బయా     ఏంటే     లవ్వలక     ఆ     పిల్లపిచ్చిపిచ్చి     పిచ్చా     ఊహూ కిక్కిరి     ఓయ్     కులుకులో లవ్వలబ     ఏంభాషిది     జింజికా     ఏమయింది నీకు     ఊఊ     ఏంకావాలెహే     ఓలమ్మితిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా     ఓలమ్మితిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా     తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా     ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా     ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా     తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా     ఓలమ్మితిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా     ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చరణం 1:     చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా     చెయ్యివేస్తే పోటు తనువే పొంగి పోతుందా     ఎగ దోసయ్యావే దొంగా.. ఎదురొచ్చే సత్తా ఉందా     పొగరాపే ఊపే ఉందా.. బరిలోకీ దూకేముందా     కొండనైనా పిండిచేసే.. కోడె గాడి చేత చిక్కి.. గుమ్మ పాప గుండె జారిందా... ఆ ఆ..     ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా     ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చరణం 2:     ప్రభూ లైటు లైటు అబ్బా దూపసికండు బాబు     చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా     ధగధగధగధగ దీపముంటే రంజుకుంటుందా ఆహా ఓహొ     తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా     మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ     అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా     పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా     కాలికేస్తే వేలికేసి.. వేలికేస్తే కాలికేసి.. గోల చేస్తే హాయిగా ఉందా..ఆ ఆ...     ఓలమ్మితిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా     ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా     ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా     ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా

Yamadonga : Nuvvu Muttukunte Song Lyrics (నువ్వు ముట్టుకుంటే )

చిత్రం : యమదొంగ (2007)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: రంజిత్, ప్రణవి ఆచార్య



నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటాను నువ్వు పట్టుకుంటే నే చుట్టుకుంటాను నువ్వు మర్చిపోతే నే సచ్చిపోతా… నువ్వు గిచ్చుతుంటే నే విచ్చుకుంటాను నువ్వు గుచ్చుతుంటే వెచ్చ వెచ్చగుంటాను నువ్వు మెత్తగుంటా మెత్త మెత్తగుంటా… ఓల ఓల ల ఓల ఆలా… ఓసారి చెయ్యి వేస్తే పోలా ఓల ఓల ల ఓల ఆలా… కూల్ ఎక్కి వుంది కోకా కోల… ఓల ఓల ల ఓల ఆలా… సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి… నాగమల్లి… Show me love all the love you done Watch up on a nude dude shake it walking on the floor… దొరికేలా… ఆ… ఆజా షకీలా did you can never ever part of part of moving girl… సో మామ ఓ బామ ఫీల్ అండ్ లవ్ ది డ్రామా… Just take me out and Just take me down… showing all the fun… సమ… సలామ… Shogovogo విందామా… Shogovogo ways of we can kicking all the fun… (ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… నాస నిసా… వూసా…) – 2 చెప్పకుండా చెయ్యి లాగితే… చెంపమీద చెంప కోరదా అప్పనంగా అందమడిగితే… అప్పడంగా నేను మారతా… తళుక్కుమంటే తుళ్ళిపడ్డ కూన… కలుక్కుమంది కుర్ర గుండెలోనా కదుపుతుంటే కంటి సైగాతోన… కుదుపు ఆగేనా… ఓల ఓల ఆలా… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల ల ఓల ఆలా… ఓసారి చెయి వేస్తే పోలా ఓల ఓల… ఓల ఓల ల ఓల ఆలా… కూల్ ఎక్కి వుంది కోకా కోల… ఓల ఓల ల ఓల ఆలా… సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి… (ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… వూసా…) నాగమల్లి… (ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… వూసా…) సున్నిపిండి ముందరుంచితే… స్నానవేళ నీకు అందుతా సున్నితంగా నన్ను తాకితే… సుబ్బరంగా నీకు చిక్కుతా చితుకుమంటే చెంగిలాల జాణ… లటుకుమంటూ లొంగదీసుకోనా ఒణుకుతుంటే ఇంత వేడిలోన… దినకు దింతానా… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల ల ఓల ఆలా… ఓసారి ఒప్పుకుంటే పోలా ఓల ఓల ల ఓల ఆలా… కూల్ ఎక్కి వుంది కోకా కోల… ఓల ఓల ల ఓల ఆలా… సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి… (ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా… వూసా…)