చిత్రం: యోగి (2007 )
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్ & బెంగుళూరు సునీత
ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరో... ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరో... ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో మేరే దిల్ నే తేరి జాన్‌మే మేరే దిల్ నే తేరి జాన్‌మే మేరే దిల్ నే తేరి జాన్‌మే మేరే దిల్ నే తేరి జాన్‌మే ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరా... ఓరోరి యోగి నన్ను నమిలెయ్య... ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో ఓసోసి నారి నిన్ను అడిగెయ్యనా ఓసోసి నారి నిన్ను తడిమెయ్యనా ఓసోసి నారి నిన్ను మరిగేనా ఓసోసి నారి నీలో ములకెయ్యనా ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరో... ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరో... ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో మేనత్త కొడుకే ఉన్నా కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళల్లో వాటం సున్నా నీ వంటి వాడే లేడయ్యో ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే పిట్టా పదమని పరుపెక్కించేస్తాలే మెల్లంగా నా పక్కకు వచ్చి చల్లంగా మక్కువ తీర్చే ఒళ్ళంతా నువ్వు హూనం చెయ్యయ్యో యోగయ్యో పెళ్ళి కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్లెం తియ్యయ్యో ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరో... ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరో... ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో ఎల్లుండి వర్జ్యం ఉంది రేపేమో గండం ఉంది ఈరోజే తాజాగుందయ్యో ఈపూటే తిది బాగుంది ఈ నిమిషం సుఖపడమంది ఆలస్యం చేస్తావేంటయ్యో పంచాంగాలనే ఇక పక్కన పెట్టాలే మంచం కోళ్ళకే మరి కిక్కులు పుట్టాలే... మెల్లంగా నా పక్కకు వచ్చి చల్లంగా మక్కువ తీర్చే ఒళ్ళంతా నువ్వు హూనం చెయ్యయ్యో యోగయ్యో పెళ్ళి కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్లెం తియ్యయ్యో ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరో... ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరో... ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి