2, ఆగస్టు 2021, సోమవారం

Pokiri : Ippatikinka Naa Vayasu Song Lyrics (ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే)

చిత్రం: పోకిరి(2006)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: భాస్కరభట్ల

గానం: ఖుషి మురళి, సుచిత్ర



ఆ...అ...ఆ... నా మాటే వింటారా ఆ...అ...ఆ... నే నడిగిందిస్తారా ఆ...అ...ఆ... నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి టైటానిక్కు గిఫ్టివ్వాలి... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం నేరగా ఈ ఊరొచ్చాలే జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి నిదురోతుంటే జోకొట్టాలే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం నేరగా ఈ ఊరొచ్చాలే జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి