చిత్రం : అల్లుడు గారు (1990)
సంగీతం : కె వి మహదేవన్
గానం : K. J. యేసుదాస్, పూర్ణ చందర్
రచన : త్యాగరాజు
స గ మ ప ని స
ని ద ప మ గ రి ని స
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
శభాష్
నగరాజ
నగరాజధర నీదు పరివారులెల్ల
నగరాజధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము
గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము
ని స గ మ ప ని స గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ నగుమోము
ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము
నిస ని ని సా నిస ని ని సా నిస ని ని సా స ని స గ రి ని స గ మ గ మ ప ని స
ని స గ మ ప ని స
ద ప మ గ రి స ని
స గ మ ప ని స
గ మ ప ని స గా
మ ప ని స గ మా
ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ
ప మ గ రి స ని స గ
ప మ గ రి స ని స గ మ గ రి స ని
స గ మ ప మ
గ మ ప ని ప
మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా
మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని
ప ని స గ స
గ గ గ రి రి రి స స స
గ రి స ని ద ప
రి రి రి స స స
రి స ని ద ప మ
గ గ గ
గ మ ప ని స గ
మ మ గ రి స
ప స ని ద ప రి రి స గ మ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి