19, సెప్టెంబర్ 2021, ఆదివారం

Allari Mogudu : Naa Paata Panchamrutham Song Lyrcis (నా పాట పంచామృతం)

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని శారద స్వరముల సంచారానికి. శారద స్వరముల సంచారానికి చరణములందించనా నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం గగనము గెలువగ గమకగతులు సాగ పశువుల శిశువుల ఫణుల శిరసులూగ నా పాట పంచామృతం దా ని స ని ద మా ద ని ద మ గా మ ద మ గ సా స ని స.గ.మ.ద.ని స గ మ.ద.ని.స గ మ గ.సా ని ద మ గ నా పాట పంచామృతం నీ ద ని స గ ని గ స ని ద మ గా గా స ని దా దా ని సా దా ద మా నీ ని దా గా గ ని గ ద స మ ని గ గ నా పాట పంచామృతం స స గ మ గ స ని సా గా మా గా స మ గ స ని ని స గ స ని స ని స గ మ గ స గ స గ స ని ద మ గ స ని స గ మ ద ని గ మ ద ని స గ స ని ద మ గ నా పాట పంచామృతం సా పా సా స ని ప మ గ స ని ప సా స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ ప మ ప మ ప నీ ప మ పా స రి గ ప ద ప గ ప దా ప గ దా గ ప ద ప గ రి స స రి గ రీ సా రి మ ప ని స రి మ ప ని స మ ప ని స రి మా రి ప మా రి స రీ సా మ సా మ సా మ ప ద స రి రీ సా ద ప మా మ ప దదా ప మ ప దదా ప మ ప దదా ప మ ప స దా ప మ ప ద సా ప మ ప ద రీ స రి రి స రి రి స రి రి స రి రి స రి స ద స రి ద స రి ప ద స రి మ ప ద స రి రి మ ప ద స రి స రి మ ప ద స రి ప ని స గ ప ద రి మ ప స గ మ గ స మ గ స ని ద మ గ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి