5, నవంబర్ 2021, శుక్రవారం

Attaku Yamudu Ammayiki Mogudu : Digu Digu Bhama Song Lyrics (దిగు దిగు దిగు భామా )

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం:  కె.చక్రవర్తి

సాహిత్యం:  వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి:

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

చరణం: 1

  వాటేసి చూశాకే ఓ భామా తెలిసింది వయసెంతో ఓలమ్మో ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా  తేలింది వలపెంతో ఓరయ్యో కాటేసుకున్నాకే ఓలమ్మి కందింది నీ బుగ్గే ఎర్రంగా సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

చరణం: 2

నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి పడుకుంటే తోడుంటా నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట కవ్వించుకున్నాకే ఓరయ్యో కాళింది పొంగింది ఒళ్ళంతా నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి