16, నవంబర్ 2021, మంగళవారం

Kshanam : Cheliya Song Lyrics (చెలియా.....చెలియా.)

చిత్రం: క్షణం (2016)

రచన: సిరా శ్రీ

గానం: ఇషాక్ వాలి, నళిని శ్రీకర్

సంగీతం: శ్రీచరణ్ పాకాల


ఏదోలాగ ఉంది...నీ చూపే కోరింది మనసే ఆగనంది.. నిన్ను చూస్తేనే ప్రియా ప్రేమే అనిపిస్తుంది.. ఊహల్లో ముంచేస్తుంది నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాలగా నువ్వేనా ఓ ప్రియా నాలో సగం ప్రతిక్షణం నువ్వేనా ప్రియా నీదే కదా నా జీవితం చెలియా.....చెలియా... చెలియా చెలియా చెలియా చెలియా... చెలియా... చెలియా చెలియా చెలియా.. చెలియా చెలియా కోపం నీకొద్దమ్మా.. నవ్వేసేయ్ ఓ బొమ్మ నా చూపే నీ కోసం ఎదురే చూస్తుందమ్మా నీ కళ్ళల్లో అందం..గుండెల్లో ఆనందం గాలుల్లో నే తేలే అలలా వస్తుందమ్మా ఎందుకో ఏమిటో ఈ మైమరపు దేనికో ఇంతలా వింతగా ఏమైపోతుందో కొంటెగా చిలిపిగా దాగుడుమూతలు ఏలనో నీడలా నడిచి తోడుగా నిలిచి నీ వెనుకే నేనున్నా నువ్వేనా ఓ ప్రియా నాలో సగం ప్రతి క్షణం నువ్వేనా ప్రియా నీదే కదా నా జీవితం ఏదోలాగ ఉంది...నీ చూపే కోరింది మనసే ఆగనంది..నిన్ను చూస్తేనే ప్రియా ప్రేమే అనిపిస్తుంది...ఊహల్లో ముంచేస్తుంది గుండెల్లో ఈ మౌనరాగం పడేస్తుంది నేనేనా చెలియా... చెలియా... చెలియా చెలియా చెలియా చెలియా... చెలియా చెలియా చెలియా చెలియా...చెలియా చెలియా చెలియా... చెలియా...చెలియా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి