చిత్రం: ఎంత వాడు గానీ(2015)
రచన: ఏ.ఎం. రత్నం, శివగణేష్
గానం: చిన్మయి
సంగీతం: హర్రీస్ జయరాజ్
మనసున ఎదో రాగం.. విరిసేను నాలో తేజం.. చెప్పలేని ఎదో భావం నాలో కలిగేలే…. సంద్రపు అలలే పొంగి.. తీరం తాకే వేళా.. మునిగే మనసు అస్సలు బెదరలేదు లే …. ఉన్నది ఒక మనసు వినదది
నా ఊసు నను విడి వేల్లిపోవుట
నేను చూసానే తియ్యని స్వప్నమిది
చెరగని మనోనిది కలలో కలలో నను నేనే చూసానే
నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడూ అని లోకమనేదేప్పుడు…
నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు
ఇక నీవే నాకు తోడూ అని లోకమనేదేప్పుడు…
దోసిట పూలు తేచ్చి ముంగిట ముగ్గులేసి
మనసుని అర్పించగా ఆశ పడ్డానే వలదని
ఆపు నది ఏదని అడిగే మది నదిలో ఆకు వలే కొట్టుకుపోయనే
గరికలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా వెలిగిన బంధం
ఒక వెండి గొలుసు ఓలే ఈ మనసు ఊగేనిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మేరియుచుంటి నిపుడు
తొడగాలి వజ్రమల్లె నే మేరియుచుంటి నిపుడు
మనసున ఎదో రాగం విరిసేను
నాలో తేజం చెప్పలేని ఎదో భావం
నాలో కలిగేలే సంద్రపు అలలే పొంగి
తీరం తాకే వేళా మునిగే మనసు అస్సలు
బెదరలేదు లే ఉన్నది ఒక మనసు వినడది
న ఊసు నను విడి వేల్లిపోవుట నేను చూసానే
తియ్యని స్వ్ప్నమిది చెరగని మనోనిది
కలలో కలలో నను నేనే చూసానే ఒక వెండి గొలుసు ఓలే ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మేరియుచుంటి నిపుడు…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి