చిత్రం: మిర్చి (2013)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: చిన్న పొన్ను
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
హే మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఏ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఆ నిప్పుకు మల్లే నికార్సైన ఆకారం అడుగెట్టిన చోట అదిరిపొద్ది గుడారం అబ్బా ఇప్పటికన్నా మొదలవుతాది యవ్వరం ఇది చెప్పుడు చాలు దుమ్మొ దుమ్మొ దుమ్మారమ్
ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఎక్కడికైనా బైదెల్లాడో బంగారం గుండెలు తట్టి మోగిస్తాడు అలారాం ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి