Mirchi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mirchi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, నవంబర్ 2021, శుక్రవారం

Mirchi : Mirchi Mirchi Song Lyrics (మిర్చి మిర్చి లాంటి కుర్రాడే)

చిత్రం: మిర్చి (2013)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: చిన్న పొన్ను

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


హే మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఏ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఆ నిప్పుకు మల్లే నికార్సైన ఆకారం అడుగెట్టిన చోట అదిరిపొద్ది గుడారం అబ్బా ఇప్పటికన్నా మొదలవుతాది యవ్వరం ఇది చెప్పుడు చాలు దుమ్మొ దుమ్మొ దుమ్మారమ్

ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఎక్కడికైనా బైదెల్లాడో బంగారం గుండెలు తట్టి మోగిస్తాడు అలారాం ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి

Mirchi : Pandagala Song Lyrics (పండగలా దిగి వ చ్చావు)

చిత్రం: మిర్చి (2013)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: కే. కే (ఖైలాష్ ఖేర్)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్నీ నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాల నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ  ప్రేమేనిండాల మా పిల్లపాపల్లో మా ఇంటి దీపాల్లో మీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో చూసామీతిరనాళ్లు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్లు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీవాళ్లూ అయినోళ్లూ అడుగు మోపిన నిన్నుచూసి అదిరె పలనాడు ఇక కలుగు దాటి బైటపడగా బెదరడా పగవాడు పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

3, జులై 2021, శనివారం

Mirchi : Ededo Bagundi Song Lyrics (కాటుక కళ్ళను చూస్తే)

చిత్రం: మిర్చి (2013 )

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: విజయ్ ప్రకాష్, అనిత కార్తికేయన్


కాటుక కళ్ళను చూస్తే… పోతుందే మతి పోతుందే

చాటుగ నడుమును చూస్తే… పోతుందే మతి పోతుందే

ఘాటుగ పెదవులు చూస్తే… పోతుందే మతి పోతుందే

రాటుగ సొగసులు చూస్తే… పోతుందే మతి పోతుందే

లేటుగు ఇంతందాన్ని… చూసానే అనిపిస్తుందే

నా మనసే నీవైపొస్తుందే…


ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి


నీ మతి పోగొడుతుంటె… నాకెంతో సరదాగుందే

ఆశలు రేపేడుతుంటే… నాకెంతో సరదాగుందే

నిన్నిలా అల్లాడిస్తే… నాకెంతో సరదాగుందే

అందంగా నోరూరిస్తే… నాకెంతో సరదాగుందే

నీ కష్టం చూస్తూ అందం… అయ్యయ్యో అనుకుంటునే

ఇలాగే ఇంకాసేపంటుంటే…


ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి

ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి


తెలుసుకుంటావా తెలుపమంటావా…

మనసు అంచుల్లో… నించున్న నా కలని

ఎదురు చూస్తున్న… ఎదుటనే ఉన్న

బదులు దొరికేట్టు… పలికించు నీ స్వరాన్ని


వేల గొంతుల్లోన… మోగిందే మౌనం

నువ్వున్న చోటే నేననీ…

చూసి చూడంగానే… చెప్పింది ప్రాణం

నే న్నీదాన్నై పోయానని…


ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి


తరచి చూస్తూనే తరగదంటున్న

తళుకు వర్ణాల… నీ మేను పూలగని

నలిగిపొతునే వెలిగిపొతున్న

తనివి తీరేట్టు… సంధించు చూపులన్ని


కంటి రెప్పలు రెండు… పెదవుల్లా మారి

నిన్నే తినేస్తామన్నాయే…

నేడో రేపో… అది తప్పదుగా మరి

నీకోసం ఎదైనా సరే…


ఇదేదో బాగుందే చెలి… ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే మరి… ఇదే ప్రేమనుకుంటే సరి