చిత్రం: నిన్ను కోరి(2015)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్, చిన్మయి
సంగీతం: గోపి సుందర్
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహా అన్నా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందో మరి.. నీ తోడై చెలీ పొంగిందే మది.. అడిగి పొందినది కాదులే తనుగా దొరికినది కానుక.. ఇకపై సెకనుకొక వేడుక కోరే.. కల.. నీలా.. నా చెంత చేరుకుందిగా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఆనందం సగం... ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం.. కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం.. ఇకపై పదిలమే నా పదం నీతో.. అటో.. ఇటో.. ఏవైపు దారి చూసిన.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహా అన్నా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే.. ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే.. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి