Ninnu Kori లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ninnu Kori లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2021, శుక్రవారం

Ninnu Kori : Hey Badhulu Cheppavey Song Lyrics (హే బదులు చెప్పవే)

చిత్రం: నిన్ను కోరి(2015)

రచన: భాస్కరభట్ల

గానం: అరుణ్ గోపన్

సంగీతం: గోపి సుందర్


హే బదులు చెప్పవే రూజువు చూపవవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా..

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

హే బదులు చెప్పవే రూజువు చూపవవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా

వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్ళు వాళ్ళు కలిసిందురంధురే ప్రాణమైన వారు జంట లాగ చేరితే ఎన్నడైనా వీడదన్న మాట నమ్మారు

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

దారులేమో రెండే అది ముళ్ళతోటి నిండి ఎంచుకోమనంటూ వదిలేసి వెల్లకే నిన్నలోన లోపమేదో నిండి ఉందని రేపు దాన్ని లోతుల మిగల్చలేం కదా

హే బదులు చెప్పవే రూజువు చూపవవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా..

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

9, నవంబర్ 2021, మంగళవారం

Ninnu Kori : Once Upon A Time Lo Song Lyrics

చిత్రం: నిన్ను కోరి(2015)

రచన: భాస్కరభట్ల

గానం: అరుణ్ గోపన్

సంగీతం: గోపి సుందర్


Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను... Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను... అల్లి బిల్లి నడుముని తిప్పి.. ఐ లవ్ యు.. చెవిలోన చెప్పి.. తప్పుకుంది.. కల్లు రెండు కప్పి.. అందుకేగ.. గుండెకింత నొప్పి.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి. ఉమా గాడి లైఫె పాకప్పు... బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది సోల్ మేటె దొరికింది అనుకుంటె అంతలొ..సోలోగ వదిలేసి వెల్లిపోయెను సంతలొ తోక చుక్కల్లె నా వెంట వచ్చి.. తేనె చుక్కల్లె తీయగ నచ్చి.. బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని చుక్కలు చూపిందె మందు చుక్కె మిగిలిందె బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... నీ సుఖమె.. కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టె.. నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది తను లేక మనుసుకి సుఖమెట్ట ఉంటది.. నా బాద పిల్లకి ఏపుడర్దం అవుతది.. ఈ లేడీసు ఇంతె తమ్మి.. వాల్లు చెప్పేనవన్ని నమ్మి.. మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు పట్టుకు పోతారె.. వేరె వాన్ని కట్టుకు పోతారె.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... పాకప్..

Ninnu Kori : Adiga Adiga Song Lyrics (అడిగా అడిగా )

చిత్రం: నిన్ను కోరి(2015)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: సిద్ శ్రీరామ్

సంగీతం: గోపి సుందర్


అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షనమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని   నువ్వె లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా   గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా నా సగమే న జగమే నువ్వేగా నీ స్నేహమె నను నడిపే స్వరం నిను చేరగ ఆగిపొనీ పయనం అలుపే లేని గమనం   అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షనమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని   నువ్వె లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా....   ఓ ఓ ఓ....

4, నవంబర్ 2021, గురువారం

Ninnu Kori : Unnattundi Gundey Song Lyrics ( ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే)

చిత్రం: నిన్ను కోరి(2015)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: కార్తీక్, చిన్మయి

సంగీతం: గోపి సుందర్


ఉన్నట్టుండి గుండె  వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా  ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహా అన్నా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి   చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఉన్నట్టుండి గుండె  వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందో మరి.. నీ తోడై చెలీ పొంగిందే మది.. అడిగి పొందినది కాదులే  తనుగా దొరికినది కానుక.. ఇకపై సెకనుకొక వేడుక కోరే.. కల.. నీలా.. నా చెంత చేరుకుందిగా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి   చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఆనందం సగం... ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం.. కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం.. ఇకపై పదిలమే నా పదం నీతో.. అటో.. ఇటో.. ఏవైపు దారి చూసిన.. ఉన్నట్టుండి గుండె  వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా  ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహా అన్నా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి   చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే