20, నవంబర్ 2021, శనివారం

Radhe Shyam : Kaanaakkare Song Lyrics (ఎవరో వీరెవరో..)

చిత్రం: రాధే శ్యామ్(2021)

రచన: జో పాల్

గానం: నిహాల్ సాదిక్ , హరిణి ఇవటూరి

సంగీతం: జస్టిన్ ప్రభాకరన్


ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా.. వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే.. ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా పదే పదే.. కలవడం ఎలా ఎలా..కలా రాసే ఉందా రాసే ఉందా.. ఈ రాతలే.. దోబూచులే.. ఈ రాతలే.. దోబూచులే.. ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా.. ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో.. నాతో ఏదో కథ చెప్పాలంటుందే.. ఏ గూఢాచారో.. గాఢంగా నన్నే.. వెంటాడెను ఎందుకో ఏమో.. కాలం మంచు కప్పి గుండెల్లో గుచ్చే.. గాయం లేదు కానీ దాడెంతో నచ్చే.. ఆ మాయా ఎవరే.. రాదా ఎదురే.. తెలియకనే తహతహ పెరిగే.. నిజమో భ్రమో.. బాగుంది యాతనే.. కలతో కలో.. గడవని గురుతులే.. ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే ఈ రాతలే.. దోబూచులే.. ఈ రాతలే.. దోబూచులే.. ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి