9, నవంబర్ 2021, మంగళవారం

Rangasthalam : Yentha Sakkagunnave Song Lyrics (యెంత సక్కగున్నవే..)

చిత్రం: రంగస్థలం (2017)

రచన: చంద్రబోస్

గానం: దేవి శ్రీ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ. యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే చేతికి అందిన సందమామ లాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. మల్లెపూలా మద్య ముద్ధ బంతిలాగా యెంత సక్కగున్నవే.. ముతైదువ మెల్లో పసుపు కొమ్ములాగా యెంత సక్కగున్నవే.. సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెలలగా యెంత సక్కగున్నవే.. యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ. యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే చేతికి అందిన సందమామ లాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. ఓ రెండు కాల్ల సినూకువి నువ్వు గుండె సెర్లో దుకేసినావు అలలముట లిప్పెసినావు యెంత సక్కగున్నవే.. లచ్చిమి యెంత సక్కగున్నవే.. మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీదా నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సెరుకు ముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నవే.. సెరుకు గడకే తీపి రుసి తెలిపినావే యెంత సక్కగున్నవే..ఏ.. తిరునాళ్ళలో తప్పి ఎడిసేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. గాలి పల్లకీలో ఎంకి పాటాలాగ ఎంకి పాటలోన తెలుగు మాటలాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. కడవా నువ్వు నడుమున బెట్టి కట్టా మీద నడిసోస్త వుంటే సంద్రం నీ సంకెక్కినట్టు యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. కట్టెలమోపు తలకెత్తుకోని అడుగులోనా అడుగేత్తవుంటే అడివి నీకు గోడుగెట్టినట్టు యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. బురద సెలో వరి, నాటు వేతా వుంటే యెంత సక్కగున్నవే.. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు యెంత సక్కగున్నవే…ఏ.. యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే చేతికి అందిన సందమామ లాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి