చిత్రం: రంగస్థలం (2017)
రచన: చంద్రబోస్
గానం: ఎం. ఎం.మానసి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
చిత్రం: రంగస్థలం (2017)
రచన: చంద్రబోస్
గానం: ఎం. ఎం.మానసి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
చిత్రం: రంగస్థలం (2017)
రచన: చంద్రబోస్
గానం: రేలా కుమార్,గంట వెంకట లక్ష్మి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రంగస్థల గ్రామ ప్రజలందరికి విగ్నప్తి మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చింది. ఆడి పాడి అలరించేద్దది అంతే… మీరందరు రెడిగుండండి. అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు ఒరెఒరెఒరెఒరే… ఇంతమంది జిగేల్ రాజాలున్నర మీ ఊళ్ళో మరి ఉండ్రా ఏంటి, నువ్ వస్తన్నావ్ అని తెలిసీ పక్కురినుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గల్ల సొక్క జిగేల్ రాజా ఏంటి గుడ్లప్పగించి సూస్తన్నాడు నా వంకే నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణి నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావ్ ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ. అందరి దగ్గరకు నేనే వస్తా ఆ.. అందరడిగింది ఇచ్చే పోత. అది…. ఓ ముద్దైనా పెట్టవే జిగేలు రాణీ కన్నైనా కొట్టవే జిగు రాణీ ఓ ముద్దైనా పెట్టవే జిగేలు రాణీ కన్నైనా కొట్టవే జిగు రాణీ ముద్దేమో మునుసబుకి పెట్టెశానే కన్నేమో కరనానికి కొట్టేశానే ముద్దేమో మునుసబుకి పెట్టెశానే కన్నేమో కరనానికి కొట్టేశానే ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణీ కొత్త ప్లేసు రెంటు కది దాచుంచాలీ మాపటేల ఇంటికొస్తవా జిగేలు రాణీ మీ అయ్యతోనె పోటీ నీకు వద్దంటానీ మరి నాకేం ఇస్తావే జిగేలు రాణీ… నువ్ కోరింది ఏదైనా ఇచేస్తలే జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగింది ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా నీ వయసూ చెప్పవే జిగేలు రాణీ అది ఆరో క్లాసులో ఆపేశానే నువ్ చదివెందెంతే జిగేలు రాణీ మగాల్ల వీకునెస్సు చదివేశానే ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ సుబ్బి సెట్టి పంచ ఊడితే నవ్వేశానే నన్ను బావా అనవే జిగేలు రాణీ అది పోలీసోల్లకి రిసర్వేషన్ ఏ ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణీ రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగింది ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ నీకేం కావాలో చెప్పూ హేయ్….నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ పూలతోటి వాటిని పూజిస్తామూ నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ నువు ఎసిన గాజులు ఇమ్మంటామూ పడి సప్పుడు వింటూ చచ్చిపోతమూ నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా వాటిని వేలం పాటలో పెట్టను రాజా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఎవడి పాట వాడు పాడండి రాజా నా పాటా వేలికున్న ఉంగరం నా పాట తులం బంగారం నా పాట సంతలో కొన్న కోడేద్దును నా పాటా పులి గోరూ వెండి పళ్ళెం ఎకరం మామిడి తోట మా ఆవిడ తెచ్చిన కటనం కొత్తగా కట్టించుకున్న ఇల్లూ నా పాట రైసు మిల్లూ ఎహే ఇవన్ని కాదు కానీ నా పాట క్యాషు లక్షా అయిబాబోయ్ లచ్చే….
చిత్రం: రంగస్థలం (2017)
రచన: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ. యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే చేతికి అందిన సందమామ లాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. మల్లెపూలా మద్య ముద్ధ బంతిలాగా యెంత సక్కగున్నవే.. ముతైదువ మెల్లో పసుపు కొమ్ములాగా యెంత సక్కగున్నవే.. సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెలలగా యెంత సక్కగున్నవే.. యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ. యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే చేతికి అందిన సందమామ లాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. ఓ రెండు కాల్ల సినూకువి నువ్వు గుండె సెర్లో దుకేసినావు అలలముట లిప్పెసినావు యెంత సక్కగున్నవే.. లచ్చిమి యెంత సక్కగున్నవే.. మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీదా నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సెరుకు ముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నవే.. సెరుకు గడకే తీపి రుసి తెలిపినావే యెంత సక్కగున్నవే..ఏ.. తిరునాళ్ళలో తప్పి ఎడిసేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. గాలి పల్లకీలో ఎంకి పాటాలాగ ఎంకి పాటలోన తెలుగు మాటలాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. కడవా నువ్వు నడుమున బెట్టి కట్టా మీద నడిసోస్త వుంటే సంద్రం నీ సంకెక్కినట్టు యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. కట్టెలమోపు తలకెత్తుకోని అడుగులోనా అడుగేత్తవుంటే అడివి నీకు గోడుగెట్టినట్టు యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. బురద సెలో వరి, నాటు వేతా వుంటే యెంత సక్కగున్నవే.. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు యెంత సక్కగున్నవే…ఏ.. యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్నవే.. సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే చేతికి అందిన సందమామ లాగా యెంత సక్కగున్నవే..లచ్చిమి యెంత సక్కగున్న