5, నవంబర్ 2021, శుక్రవారం

Samarasimha Reddy : Nandamuri Nayaka Song Lyrics (నందమూరి నాయక అందమైన కనుక)

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ 

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా

బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయిఇనా నీ గుండె మీద వాలిపోనా

భోండ్లో బొంగరం తిప్పేయినా నీ బంగారు బొడ్డుమీనా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో కొంగు చార వంగ చేలో

అవ్వల బువ్వలో జావాలో జుర్రుకోరా జున్ను పాలు

పొద్దుగాల ముద్దు జోల పాడుకొనయానా మదేనేలా హద్దు లేల ఆడుకోనాయన

మాపటేల మంతనాలు చేసుకోనాయన

రాతిరేల రంకెలేసి రెచ్చిపో నాయన

అలానా న జుకు వాదన తనువే తాంభూలామా

సకుడా సౌందర్య ప్రియుడా సుఖమే సంగీతమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో చిక్కినవే చిక్క లలో అవ్వలలో మువ్వలలో జవ్వలలో చల్లొకోరా చందనలో

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

పక్కనుంటే పావురాయి అల్లరే అమ్మడు జివ్వుమని జాము రాయ్ గిల్లుడే గిల్లుడు

అడ్డుకుంటే ఆకురాయి ఆగడే పిల్లడు రేచిపోతే రాలుగాయి దింపుడే దింపుడే

వీర జగదేక వీర కైపే కైలాసమా సుమతి సురలోక మమతి ఊపే వైభోగమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో గుర్తిపట్టి సిగ్గు చారో జింగిలాలో జింగిలాలో జింగిలాలో జంటకొస్తే జాతర్లో

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా

బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయిఇనా నీ గుండె మీద వాలిపోనా

భోండ్లో బొంగరం తిప్పేయినా నీ బంగారు బొడ్డుమీనా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో కొంగు చార వంగ చేలో

అవ్వల బువ్వలో జావాలో జుర్రుకోరా జున్ను పాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి