Samarasimha Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Samarasimha Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, డిసెంబర్ 2023, ఆదివారం

Samarasimha Reddy : Alesababba Song Lyrics (అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ)

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)

రచన: వేటూరి

గానం: మనో , రాధిక

సంగీతం: మణి శర్మ 



అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ మందార పువ్వే పెట్టు మనసంతా లాగేట్టు శృంగార కన్నే కొట్టు కంగారు కలిగేట్టు ఓయ్ ముద్దబంతి పువ్వు ముసినవ్వు మురిపించేట్టు కొసరివ్వు అద్దమంటి నవ్వు ఎదురవ్వు ఎద లోతుల్లో చోటివ్వు చిలిపి వలపు చెరుపు తలుపు తెరవకటు అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ మ్యాట్నీకి పోదాం పట్టు స్టోరీలు ముదిరేట్టు బుగ్గల్లో సోడా కొట్టు పుల్జాలు అదిరేట్టు ఇద్దరంటే ప్రేమ కలిశామా బిగి కౌగిళ్ళ హంగామా తోచనీదు భామ తొలిప్రేమ తొలిచేస్తుంది చలి చీమ మధువు కొరకు పెదవి కొరకు కదలికిటు అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి



Samarasimha Reddy : Lady Lady Kanne Lady Song Lyrics (లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ)

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)

రచన: భువన చంద్ర

గానం: మనో, సుజాత

సంగీతం: మణి శర్మ 



లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ బ్యూటీ రాణీ నాకే జోడి… స్వీటీ కళ్ళ గిన్నెకోడి మూడీగా ఉన్నదండి… వేడెక్కి ఊగుతుంది స్పీడెంతో ఉన్నపాప… రావే నా తోడు అందండీ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ బాలా బాల బాలగోపాలా… నీదే ఈ లండన్ లైలా మనసిచ్చానోయ్ మురళీలోలా… జోడిచ్చేయ్ ముద్దు మసాలా రారా నా హార్ట్ హీరో… ప్రేమించా ధూమచ్చారో ఛాలెంజి చేసి యారో… ముద్దిస్తా మత్తుగా మారో కమ్మని పెదవి కవ్విస్తోందే… రమ్మంటూ ఊరిస్తోంది కళ్ళకు మత్తు కమ్మేస్తోందోయ్… వెచ్చంగా వేదిస్తోందోయ్ నీలో ఒయ్యారముంది… నాలో ఉత్సాహముంది హయ్యారే అందగాడా… టీజింగ్ లో ఎంత సుఖముంది ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ బాలా బాల బాలగోపాలా… నీదే ఈ లండన్ లైలా సూర్యుడు షాపుని కట్టేశాడు… చంద్రుడు కర్టన్ తెరిచేశాడు కమ్మని కౌగిలి అందకపోతే… కాముడు గోల పెట్టేస్తాడు ఆ డౌటు ఎందుకంటా… నీ జంటే నేను ఉంటా ఇంకా లేటెందుకంటా… బెడ్ లైటు ఆపుచేయ్ సజనీ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ లేడీ లేడీ కన్నె లేడీ… చుడిదార్ ప్యారీ లేడీ బాలా బాల బాలగోపాలా… నీదే ఈ లండన్ లైలా హే, మూడీగా ఉన్నదండి… వేడెక్కి ఊగుతుంది ఛాలెంజి చేసి యారో… ముద్దిస్తా మత్తుగా మారో, హ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్… ధీంత నకదిన్ దిన్





Samarasimha Reddy : Chaliga Undannade Song Lyrics (చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు)

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ 



చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యీ మోజులో పడ్డానమ్మా మెదడు షాకైయ్యీ అసలైనా ఆంధ్రా కింగే వీడు నైటంతా కితకితలే పెట్టాడూ అసలైనా ఆంధ్రా కింగే వీడు నైటంతా కితకితలే పెట్టాడూ లి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా అరె..! చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా సొగసుగా ఉంటే వేశా… నడుముపై చేయ్యీ వయసు తెగ రెచ్చిందమ్మో… మనసు లాక్ అయ్యీ కుదిరిందే పిల్లా మనకు జోడు లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ కుదిరిందే పిల్లా మనకు జోడు లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ F : మలక్పేటలో ఝలక్ చూపి… నా కులుక్ దోచినాడే         వరస పట్టేసినాడే… ఒడిలో కట్టేసినాడే M : మటన్ ప్లేటులో చికెన్ ముక్కలా… వగలు చూపుతుంటే         ఇక నేన్ ఏం చెయ్యనమ్మో… తకధీమ్ స్టార్ట్ చేస్తినమ్మో F: అణువణువూ ఆవిరి… అదో తీపి తిమ్మిరి M : భయపడకే సుందరీ… తప్పదమ్మ నా గురి అవునంటే హైదరాబాదుని జూన్లో… రాసిస్తా రావే నా జిల్ జిల్లో F: కాదంటే వింటావా ఊయల్లో… పొందిగ్గ పూలెట్టేయ్ నా జళ్ళో     చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు     చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా M : మొదల్ కిస్సుకే, సెగల్ పుట్టి నువ్… గుబుల్ పడ్త ఉంటే ఫర్థర్ ఏం చైనే పోరి… ఎట్టా లాగిస్తా లారీ F: ఫికర్ మాని నువ్ జబర్దస్త్ గా… జిగర్ చూపవయ్యో దిల్ జిల్ జోడిస్తానయ్యో… బాంచన్ కాల్ మొక్తనయ్యో M : ఓయ్… మెహబూబా మస్త్ గా మోహాబాత్ చూపనా F : బాల్మషం షేరుగా… కిల్ మీ అని చెప్పనా M : ఐ లవ్ యు, లవ్ యు వెల్వెట్ రాణీ     లవ్లీగా వినిపిస్తా సింఫోనీ F : జారిందోయ్ ఓణి దిల్బర్ జానీ     కానిచ్చేయ్ దేదో జల్దీ కానీ F :చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు     చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా     నీటుగా వేశాడమ్మా… నడుముపై చేయ్యీ M : వయసు తెగ రెచ్చిందమ్మో… మనసు లాక్ అయ్యీ F : అసలైనా ఆంధ్రా కింగే వీడు M : లైఫ్ అంతా ఉంటానే నీ తోడూ F: అసలైనా ఆంధ్రా కింగే వీడు M : లైఫ్ అంతా ఉంటానే నీ తోడూ


5, నవంబర్ 2021, శుక్రవారం

Samarasimha Reddy : Nandamuri Nayaka Song Lyrics (నందమూరి నాయక అందమైన కనుక)

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ 


నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా

బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయిఇనా నీ గుండె మీద వాలిపోనా

భోండ్లో బొంగరం తిప్పేయినా నీ బంగారు బొడ్డుమీనా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో కొంగు చార వంగ చేలో

అవ్వల బువ్వలో జావాలో జుర్రుకోరా జున్ను పాలు

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా


పొద్దుగాల ముద్దు జోల పాడుకొనయానా మదేనేలా హద్దు లేల ఆడుకోనాయన

మాపటేల మంతనాలు చేసుకోనాయన

రాతిరేల రంకెలేసి రెచ్చిపో నాయన

అలానా న జుకు వాదన తనువే తాంభూలామా

సకుడా సౌందర్య ప్రియుడా సుఖమే సంగీతమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో చిక్కినవే చిక్క లలో అవ్వలలో మువ్వలలో జవ్వలలో చల్లొకోరా చందనలో

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా


పక్కనుంటే పావురాయి అల్లరే అమ్మడు జివ్వుమని జాము రాయ్ గిల్లుడే గిల్లుడు

అడ్డుకుంటే ఆకురాయి ఆగడే పిల్లడు రేచిపోతే రాలుగాయి దింపుడే దింపుడే

వీర జగదేక వీర కైపే కైలాసమా సుమతి సురలోక మమతి ఊపే వైభోగమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో గుర్తిపట్టి సిగ్గు చారో జింగిలాలో జింగిలాలో జింగిలాలో జంటకొస్తే జాతర్లో

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా

బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

నందమూరి నాయక అందమైన కనుక ముందరుంది చూసుకోరా బెంగుళూరి బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయిఇనా నీ గుండె మీద వాలిపోనా

భోండ్లో బొంగరం తిప్పేయినా నీ బంగారు బొడ్డుమీనా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో కొంగు చార వంగ చేలో

అవ్వల బువ్వలో జావాలో జుర్రుకోరా జున్ను పాలు

24, జులై 2021, శనివారం

Samarasimha Reddy : Ravayya Muddula Mava Song Lyrics (రావయ్యా ముద్దుల మావా...)

చిత్రం : సమరసింహారెడ్డి  (1999)

సంగీతం : మణిశర్మ

రచన : వెన్నెలకంటి

గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర




రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... మల్లెలపాట పాడుకుందామా... అల్లరి ఆట ఆడుకుందామా... అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామ రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... మనసైన మాపటి లగ్గం లోన మన పెళ్లి జరీగేనూ... అక్షంతలేయ్యగా వలపులు రేపు లక్షంతలయ్యేనూ... నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా... ప్రతిక్షణం మనకింక విలసమై పోగా... కలలే నిజమే సల్లామమ్మో సన్నాయీగా మోగే... హే! రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... విరజాజి వేలకు విందులు చేసి విరిసింది నా ఈడూ... మరుమల్లె పూజకు తోందర చేసి మరిగింది నీ తోడూ... సుతారమైనామేను సితారలా మోగే... ఉల్లాసమే నాలోనఉయ్యాలలే ఊగే... వొడిలో వొదిగే వయ్యారమే సయ్యాటలే కోరే... రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... మల్లెలపాట పాడుకుందామా... అల్లరి ఆట ఆడుకుందామా... అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామ..