చిత్రం: అల..వైకుంఠపురంలో(2020)
రచన: అనంత శ్రీరా
గానం: సోను నిగమ్, రాహుల్ నంబియార్
సంగీతం: థమన్
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనాళ్ళ తొక్కుకు వేళ్లకు దయలేదా అసలు
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనాళ్ళ తొక్కుకు వేళ్లకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయి కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవట్టె నిష్టూరపు విలవిలాలు
సమజవరాగమనా నిను చూసి ఆగ గలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనాళ్ళ తొక్కుకు వేళ్లకు దయలేదా అసలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి