చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
రచన: అనంత శ్రీరామ్
గానం: సోను నిగమ్, రాహుల్ నంబియార్
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఎంత ఆనందమో ఎంత ఆనందమో నమ్మలేను నా కళ్ళని ఎంత సీపీల ఎంత చుసిన నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా ప్రియతమా తిరుగులేని సౌందర్యమా ప్రియతమా తరిగిపోని లావణ్యము ప్రియతమా విరగబూసే వాసంతమా ప్రియతమా ఉరకలేసే వయ్యారంగా నాకోసం నేలపైకి నువ్వు వత్సవయా ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావయా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా
సఖి చెలి సఖి చెలి సుధామాధురికి నిజానికి నువ్వే మరి సదా నా సిరికి గులాబీలూవు శ్వాసే చేరగా చలాకీగా నీల మారదా
Oo Baby You Are My Life I Can Feel You Every Time Oo Baby You Are My Life I Can Feel You Every Time హోం చేమంతికైనా పూబంతికైనా లేదు ఇంత సున్నితమ్ నాకోసం నేలపైకి నువ్వు వాచావాగా ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావాయా…
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా
ప్రియ అని ప్రియ అని పిలుస్తావనియు నేరాలలో ప్రతి కణం నిరీక్షించిన్ని సరగమాయా నీపై ధ్యాసతో ప్రతీ క్షణమ్ ఉన్న ఆశ తో
Oo Baby You Are My Life I Can Say U Every Time Oo Baby You Are My Life I Can Say U Every Time హోం నీ చేతిలోనే ఉన్నాయి నేడు నా చేతి గీతాళీయ నాకోసం నేలపైకి నువ్వు వాచావాగా ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావాయా
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా ప్రియతమా తరిగిపోని లావణ్యము ప్రియతమా విరగబూసే వాసంతమా ప్రియతమా ఉరకలేసే వయ్యారంగా నాకోసం నేలపైకి నువ్వు వత్సవయా ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి