20, డిసెంబర్ 2021, సోమవారం

Amma Donga : bolo krishna mukanda

చిత్రం: అమ్మ దొంగా(1995)

సంగీతం:కోటి

సాహిత్యం: వేటూరి

గానం:  S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శైలజ


తక్క దిన తక్క దిన

తక్క చిన్న తక్క దిన

తక తక్క డిన్న

తక తక్క డిన్న

బోలో కృష్ణ ముకాంద

కిస్సెల్ కిస్కింద వేణువుల వాయించారు

ప్రియ రాధా గోవింద

ప్రేమ అరవింద వెనెలలో

తేలించారా

ఒక బేబీ ఒక బామ పోరాటం

ఇది అల్లరి చిల్లర తిమ్మిరి తిక్కాలి లూవీ బుల్లిరా

అది చుక్కల్ని కాలికి మొక్కిన చక్కని జాబిల్లి రూ...


బోలో కృష్ణ ముకాంద

కిస్సెల్ కిస్కింద వేణువుల వాయించారు

ప్రియ రాధా గోవింద ప్రేమ అరవింద వెన్నెలలో

తేలించరాఆఆఆ...

ససస రిగా రిమారి రిరి

గంగా రిసస మాప

రిసదపా గమ గరిస మాప వెన్నెట్లో నేను వేడిక్కిటీ

ముద్దు తేనెల్లో నన్ను ముంచెత్తరాల.

సిగ్గుంటు లేక చెలి రేగిటి

ఉగ్గు పాలు ఇచ్చి జోల పడిన

పొద్దు పోదోయ్ నాకు

హద్దు లేదోయ్ నీకు

ఆడవేయా అరిటాకూ 

వేళ్ళు ని కనియుకూ నీకు

పడగెత్తిన పరువానికి అలవాటు తొడగొట్టిన మగదిరుడికేనా తొలికాటు

ఇక చూడు మరి చుపు గురి పిల్ల కిదెలా ఫిబ్రవరి

చలి గిలి బాల బలిరూవ్...

బోలో కృష్ణ ముకాండ

కిస్సెల్ కిస్కింద వేణువుల వాయించారు

ప్రియ రాధా గోవింద ప్రేమ అరవింద వెన్నెలలో

తేలించరాఆఆఆ...

కోయిల కోయిల కోయిల కోయిల కూ కూ కూ కూ

కోయిల కోయిల కోయిల కోయిల కూ కూ కూ కూ


నే వేణుగానం విన్నప్పుడేఅ నేను రాధాల్లేవు ఊగిపోయానులేనా

నే మూగ ప్రేమ కన్నప్పుడేఅ పారిజాతాభిషేకం చేసానులేనా

కన్నెత్ వయసోఇ నాది టెన్త్ మానసోఇ నీది

అందమేనా తాంబూలం అందానికి నాకోసం విసుగెత్తిన విరహానికి విరిచేసి మరి వేళ్లకు మరు జన్మకి వదిలిసి

ఏదేనా సత్యమని స్వప్న్మని బంధమని పసమని రుచించని కధాకళిలోఓ

బోలో కృష్ణ ముకాండ

కిస్సెల్ కిస్కింద వేణువుల వాయించారు

ప్రియ రాధా గోవింద ప్రేమ అరవింద వెన్నెలలో

తేలించారా

ఒక బేబీ బామ పోరాటం

ఇది అల్లరి చిల్లర తిమ్మిరి తిక్కాలి లూవీ బుల్లిరా

అది చుక్కల్ని కాలికి మొక్కిన చక్కని జాబిల్లిర్రూ. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి