చిత్రం: పౌర్ణమి (2006)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె.ఎస్. చిత్ర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి వు అంటూ తరలి రాదా నింగే పొంగి పొరలి . ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి హో హో…
చరణం:1 తనలో చినుకే బరువై కారి మబ్బే వదిలిన చెరలో కునుకు కరువై కల వారమే తరిమిన వనమే నన్ను తన వొడిలో అమ్మాయి పొదువుకున్నదని పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నాడని నెమ్మదిగా నా మది కి నమ్మకమందించేదెవరో. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి
చరణం:2
హోం వరసే కలిపే చాణువై నను తడిమే పూలతో కనులే తుడిచే చెలిమై తల నిమిరి జాలితో ఎపుడో కన్నా తీపి కల ఎదురవుతుంటే దీపికాలు శిలలో వున్నా శిల్ప కళా నడకే నేర్చుకున్నదిలా దుందుడుకు ముందడుగు సంగతి అడిగే వారెవరో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి