చిత్రం: భీమ్లా నాయక్(2021)
సంగీతం: తమన్.ఏస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి
కిందున్నా మడుసులకా కోపాలు తెమలవు పైనున్న సామేమో కిమ్మని పలకడు దూకేటి కత్తుల కనికరమెరుగవు అంటుకున్నఅగ్గిలోనా ఆనవాళ్లు మిగలవు సెబుతున్న నీ మంచి చెడ్డ అనితోటి పంతాలు పోబాకు బిడ్డా సెబుతున్న నీ మంచి చెడ్డ అనితోటి పంతాలు పోబాకు బిడ్డా సిగురాకు సిట్టడవి గడ్డా చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా పుట్ట తేనె బువ్వ పెట్టిన సెలయేటి నీళ్లు జింక పాలు పట్న ఊడల్లా ఉయ్యాలా కట్టి పెంచి నిన్ను ఉస్తదల్లె నించో పెట్టా పచ్చని బతికిస్తే నీకు ఎల్లెల్లి కచ్చళ్ల పడబోకు బిడ్డా సెబుతున్న నీ మంచి చెడ్డ అనితోటి పంతాలు పోబాకు బిడ్డా సిగురాకు సిట్టడవి గడ్డా చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి