BheemlaNayak లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BheemlaNayak లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2021, సోమవారం

Bheemla Nayak : AdaviThalliMaata Song Lyrics (కిందున్నా మడుసులకా)

చిత్రం:  భీమ్లా నాయక్(2021)

సంగీతం:  తమన్.స్

సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి

గానం: కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి




కిందున్నా మడుసులకా కోపాలు తెమలవు పైనున్న సామేమో కిమ్మని పలకడు దూకేటి కత్తుల కనికరమెరుగవు అంటుకున్నఅగ్గిలోనా ఆనవాళ్లు మిగలవు సెబుతున్న నీ మంచి చెడ్డ అనితోటి పంతాలు పోబాకు బిడ్డా సెబుతున్న నీ మంచి చెడ్డ అనితోటి పంతాలు పోబాకు బిడ్డా సిగురాకు సిట్టడవి గడ్డా చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా పుట్ట తేనె బువ్వ పెట్టిన సెలయేటి నీళ్లు జింక పాలు పట్న ఊడల్లా ఉయ్యాలా కట్టి పెంచి నిన్ను ఉస్తదల్లె నించో పెట్టా పచ్చని బతికిస్తే నీకు ఎల్లెల్లి కచ్చళ్ల పడబోకు బిడ్డా సెబుతున్న నీ మంచి చెడ్డ అనితోటి పంతాలు పోబాకు బిడ్డా సిగురాకు సిట్టడవి గడ్డా చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

6, నవంబర్ 2021, శనివారం

BheemlaNayak : LalaBheemla Song Lyrics (లాలా...భీమ్లా)

చిత్రం:  భీమ్లా నాయక్(2021)

సంగీతం:  తమన్.స్

సాహిత్యం:  త్రివిక్రమ్

గానం: అరుణ్ కౌండిన్య

లాలా...భీమ్లా

అడవి పులి

గొడవ పడి

వడిసి పట్టు

దంచి కొట్టు

కత్తి పట్టు

అదర కొట్టు 


పది పడగల పాముపైనా పదమేట్టిన సామీ తోడు

పిడుగులోచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు

లాలా...భీమ్లా


ఎద్దులోచ్చి మీద పడితే గుద్ది గుద్ది చంపినోడు

ఎదురోచ్చిన పైళ్వాని పైకి పైకి ఇసిరినాడు

లాలా..భీమ్లా


లాలా...భీమ్లా

అడవి పులి

గొడవ పడి

వడిసి పట్టు

దంచి కొట్టు

కత్తి పట్టు

అదర కొట్టు 

5, నవంబర్ 2021, శుక్రవారం

BheemlaNayak : BheemlaNayak title Song Lyrics ( భీమ్లా నాయక్)

చిత్రం:  భీమ్లా నాయక్(2021)

సంగీతం:  తమన్.స్

సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి

గానం: తమన్.స్, శ్రీ కృష్ణ , పృథ్వి చంద్ర & రాం మిరియాల
దర్శనం మొగులయ్య & అల్ఫోన్స్ జోసెఫ్


శభాష్ ఆడగాడు ఈడగాడు అమిరోళ్ల మొనగాడు గుర్రం నీళ్లగుట్టాకా అలుగు వాగు తండాల్లోన బెమ్మజముడు చెట్టునది బెమ్మజముడు చెట్టుకింద అమ్మో నెప్పులు పడతానాది యెండలేదు రీతిరిగాడు ఎగుసుక్కా పొడవంగానే పుట్టిందాడు పులిపిల్ల పుట్టిందాడు పులిపిల్ల నల్లమల్ల తాళ్లూకాల అమ్మ పేరు మీరాభాయ్ నాయన పేరు సోమల గండు నాయన పేరు సోమల గండు ఆ పెరు బహద్దూరు ముత్తులుతత ఎర్యనాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్ శభాష్ భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ ఇరగదీసే ఈడి ఫిరు సల్లగుండ ఖాకీ డ్రెస్సు పక్కనేడితే వీడే పెద్దగుండ నిమ్మలగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటె ఆ లేసిపొద్ది తప్పకుండ ఇస్తిరి నలగని చొక్కా పొగరుగా తిరిగే తిక్క చేమలదొదిచె లెక్క కొట్టడమే పక్క విరుగును బొక్క భీమ్ భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్ బుర్రా రామ్ కీర్తన పాటించే లాటి గాయక్ భీమ్ భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్ దంచి ధాదా ధాదా లాడంచేయ్ డ్యూటీ సేవక్ ఆ జుత్తునట్ట సవరించినాడో సింగలు జూలు విడిచినట్టే ఆ షిర్తునట మదటెత్తినాడో రంగన పులులు గాండ్రించినట్టే ఆ కాలి బాటు బిగట్టినాడు తొడగొట్టి వేట మొదలెత్తినట్టే భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ ఎవడైన వీడి ముందు గద్దిపోసా ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నూపుసా కుమ్మదంలో వేడే ఒక బ్రాండు తక్కువ వీడు దెబ్బ తిన్న ప్రతివోడు పాతు తెన్సా నడిచే రూటు స్త్రీఘ్తుడు పలికే మాట కుడి టెంపర్‌మెంటు హోటు, పవర్‌కు ఎతిన గేటు, ఆ నేమ్ ప్లేటు భీమ్ భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్ బుర్రా రామ్ కీర్తన పాటించే లాటి గాయక్ భీమ్ భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్ దంచి ధాదా ధాదా లాడంచేయ్ డ్యూటీ సేవక్ ఆ గుంటూరు కారం, ఏ యూనిఫారమ్, మంతెట్టి పోద్ది నాకారాలు చేస్తేయ్ లవడు మర, లాటి విహారం పేట్రేగిపొడి నెరలు చేస్తెయ్ సెలవంతు ఆనాడు సెని ఆదివరం ఆల్ రౌండ్ డి క్లోకు పిస్తోలు దోస్తీ