చిత్రం : బడ్జెట్ పద్మనాభం (2001)
సంగీతం : యస్.వీ.కృష్ణారెడ్డి
పాడినవారు : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచయిత : చంద్రబోస్
ఎవరేమి అనుకున్నా ,నువుండే రాజ్యాన , రాజు నువ్వే ,బంటు నువ్వే ,మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ,ఆడిన ,నువెళ్లే బడిలోనే
పలక నువ్వే ,బలపం నువ్వే ,ప్రశ్న నువ్వే ,బదులు నువ్వే. అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది
అవమానాలే ఆభరణాలు ,అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు,ఛీత్కారాలు సత్కారాలు , అనుకోవాలి ఏఈ ,అడుగేయాలి ఏఈ, మూళ్ళ మార్గాన్ని అన్వేషించాలి
అలుపొస్తుంది ,కలలుకన్న పుల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి
బలము నువ్వే,బలగం నువ్వే,ఆట నిదె,గెలుపు నిదె, నరు నువ్వే,నీరు నువ్వే,పోత నీకె,పయిరు నీకె నింగిలోని ఆయా, తెల్లమొగం మ్మ్, నల్లబడితేనే జల్లుల్లు కురిసేను
చెట్టుపైననా,పిలు మొత్తం మ్మ్,రాలిపోతేనే పిందెలు కాసెను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి