11, డిసెంబర్ 2021, శనివారం

Neeku Nenu Naaku Nuvvu : Pellade Tiralannaru Maa Nannaru Song (పెళ్లాడే తీరాలన్నారు )

చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: చంద్రబోస్

గానం: S.P.చరణ్


రెండు మనసులు కలిసిన వేళ రెండు మమతలు కలిసిన వేళ ఒక తెలిసి తెలియని బంధం దరిచేర్చినది అనుబంధం ... పెళ్లాడే తీరాలన్నారు మనన్నారు వద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్లాడే తీరాలన్నారు  

వద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్లాడే తీరాలన్నారు మనన్నారు

... ఒక అమ్మడు అబ్బో ఐశ్వర్య ఒక అమ్మాయి ఆచం అమీషా ఓ సుందరి డిట్టో మనీష ఓచిన్నది సెక్సీ బిపాసా 

ఈ ఊటీ పీచులో వోట్ ఎవరికీ వేయాలి నీ ఆకలి చూపులు ఆపండి ఈ అల్లరి ఊహలు చాలండి ఈ పైపై మెరుగులు కదండీ మాది 

లోపలి అందం చుడండి ని వంకాయ్ ఫేసుకు ఇంకా ఛాన్స్ కావాలా ఓయ్ పెళ్లాడే తీరాలన్నారు మనన్నారు

వద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్లాడే తీరాలన్నారు

 ... ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్ ఈ కుర్రాడు ఇప్పటి సూపర్స్టార్ ఓ బుల్లోడి అడ్రస్ US ఓ చిన్నోడికున్నాయి ఎస్టేట్స్ వీలందిరిలోన సుదారుడెవడో తేల్చాలి ఆ స్టేటస్ చూస్తే చెడతారు వొత్తి గ్లామౌరు బుట్టలో పడతారు మరి డబ్బుకు పోగు

జబ్బుంది అది తగ్గాక పోతే ఇబ్బంది ని మంకీ పేస్ కు వెంకీ లాంటోల్లోస్తారాఅ అరీయేఈ పెళ్లాడే తీరాలన్నారు మనన్నారు వద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్లాడే తీరాలన్నారు మనన్నారు ... మరిమీకెలాంటోడు కావాలంటే పెను కస్తం ఓర్చే సీతామా పతి ఇష్టం తీర్చే రాధమ్మ అనురాగం పంచె రామయ్య మదీవెనెల్లదోచె కన్నయ్య మానసిచ్చేవాళ్లేమతో తోడుగా రవళి పెళ్లాడాలంటే అత్తన్తంమై కావాలి పెళ్లాడాలంటే అత్తంటేబ్బాయ్ కావాలి ఆ జంటను చూస్తే కన్నులపంట పోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి