4, డిసెంబర్ 2021, శనివారం

Cameraman Gangatho Rambabu : Melikalu song Lyrics (మెలికలు తిరుగుతుంటే)

చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)

రచన:

గానం: గీతా మాధురి

సంగీతం: మణి శర్మ


హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్  జరుగుతుందీ ఆయయ్యో
మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయి
మేరె దిల్ ధీమతానక డాన్సుఆయో
హే నచ్చవబ్బాయ్ కౌ బాయ్ లవ్ బాయ్ మహా గడుగ్గాయి వచనబ్బాయ్ బుజ్జాయి ఎంజాయ్ మేరి కథక్ చై
ఏయ్ సిల్క్ సిఫాన ఇష్క్ తుఫాను దోచుకుపోతా సరే న రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాఖా లబో లబో లవ్ లో న ఎగిరి పడ్డాకా రెడీ రెడీ 1 2 3 త్రీ ర ఇలాగ 
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచు పటాక ఇలా లిప్పు లాగేశావ్ ఆలా నిప్పు రాజేసావ్ తరరు నువ్ నా నన్నే దోసుకొచ్చేసావ్ నీతో తీసుకొచ్చేసావ్ తరరు నువ్ నా
కిస్ క్లోరోఫామ్ ఇచ్చావ్ మోనోకిని పరేషాన్ చేసావులే పిలగాడికి ఫుల్ ఫాలోయింగ్ నేడే కదా చూసి చూడంగ పడిపోయా అయిపోయా ఫిదా
రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాఖా లబో లబో లవ్ లో న ఎగిరి పడ్డాకా రెడీ రెడీ 1 2 3 త్రీ ర ఇలాగ 
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచు పటా
నీలో ఉంది హెరాయిన్ నువ్వే నాకు హీరోయిన్ తరరు నువ్ నా చూపుల్తోనే బారెల్ గన్ ట్రిగ్గర్ నొక్కి ధన ధన్
నాలో నువ్వొచ్చి మోగించావే షెహనాయ్ ని ఎట్టా మోసేదే అమ్మడు ఈ హాయి ని యద చూస్తున్న నీదే హావా ఐ అం లక్కీ ర దక్కవు ర అకీరా
రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాఖా లబో లబో లవ్ లో న ఎగిరి పడ్డాకా రెడీ రెడీ 1 2 3 త్రీ ర ఇలాగ 
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచు పటా
హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్  జరుగుతుందీ ఆయయ్యో
మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయి
మేరె దిల్ ధీమతానక డాన్సుఆయో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి